grideview grideview
  • Nov 29, 11:36 AM

    ప్రీమియర్ టెన్నిస్ లీగ్’లో ధ్వజమెత్తిన సానియా జోడీ..

    ఐపీఎల్ తరహాలోనే టెన్నిస్’లో కూడా మరో కొత్త లీగ్ ప్రారంభమైంది. మహేష్ భూపతి నేతృత్వంలో మొదలైన అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు అందరూ కలిసి ఆడుతున్నారు. శుక్రవారంనాడు తెరలేచిన ఈ లీగ్ తొలి అంచె పోటీలు...

  • Nov 26, 10:45 AM

    సొంతగడ్డపై నిప్పులు చెరిగిన సానియా..

    ఈమధ్య వరుస విజయాలతో ఫుల్’జోష్’లో వున్న టెన్నిస్ స్టార్ సానియామీర్జా.. తన సొంతగడ్డ అంటే భారతదేశంపై నిప్పులు చెరిగింది. దేశంలో బతకడం చాలా కష్టమని, ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె వెళ్లగక్కింది. అయితే సానియా ఇలా మాట్లాడటానికి అసలు కారణం...

  • Nov 22, 11:20 AM

    తెలంగాణ బ్రాండ్.. పాకిస్తాన్ బాండ్..

    తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్’గా ఎంపికైనప్పటినుంచి వరుస విజయాలతో పతకాలను సొంతం చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియామీర్జా... ఆ విజయాలను ఎంతో సంతోషంగా అనుభవిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే.. ఈ అమ్మడు నిత్యం వార్తల్లో నిలిచిపోతోంది. ఒకప్పుడు వరుస పరాభవాలను ఎదుర్కొన్నప్పుడు ఎవరూ అంతగా...

  • Nov 03, 05:15 PM

    శింబు-త్రిష రిలేషన్ మధ్య వేలెట్టిన సానియా!

    గతంలో త్రిష, శింబుల మధ్య ప్రేమవ్యవహారాలు నడుస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే! అయితే తమ మధ్య అలాంటివేమీ లేవని.. తామిద్దరం కేవలం మంచి ఫ్రెండ్స్ అంటూ వాళ్లు ఆ రూమర్స్ ను కొట్టిపారేశారు. ప్రస్తుతం తమిళనాట వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్...

  • Oct 31, 12:41 PM

    పెళ్లికాకముందే సానియా మూడుసార్లు...!

    భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గతంలో పేలవ పెర్ ఫార్మెన్స్ లతో తీవ్ర విమర్శలను ఎదుర్కొందికానీ.. ఈ ఏడాదిలో విశ్వవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంటోంది. యూఎస్ ఓపెన్ నుంచి నిన్న జరిగిన డబ్ల్యూటీఏ డబుల్స్ మహిళల ఆటలవరకు ఈ అమ్మడు వరుసగా...

  • Oct 29, 03:01 PM

    సీఎం కేసీఆర్ మీద సానియా మీర్జా వ్యాఖ్యలు!

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కొన్ని అనూహ్యమైన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే! ఆ నేపథ్యంలోనే ఆయన తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఎంపికచేయడం జరిగింది. అయితే ఆ...

  • Oct 25, 03:04 PM

    సానియా జోరుకు హడలెత్తిపోతున్న టాప్ క్రీడాకారులు!

    బ్యాడ్మింటన్ స్టార్ సానియా మీర్జా ఏ తీర్థంలో జలకమాడిందో తెలీదు కానీ.. యూఎస్ ఓపెన్ నుంచి ఈ అమ్మడు తన తడాఖా చూపించుకుంటూ ప్రత్యర్థుల్ని దుమ్ములేపేస్తోంది. అంతకుముందు తొలిరౌండ్లలోనే వెనుదిరిగి భారతీయ అభిమానులను నిరాశపరిచే ఈ అమ్మడు.. నేడు ప్రపంచవ్యాప్తంగా టాప్...

  • Oct 18, 01:28 PM

    ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లుంది సైనా, సింధు తీరు!

    భారత బ్యాడ్మింటన్ స్టార్స్ అయిన సైనా నెహ్వాల్, పివి సింధుల తీరులో రానురాను చాలా మార్పులు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తమ ప్రతిభతో విశ్వవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు ఆటగాళ్లూ.. ఇప్పుడు భారతీయ అభిమానులను తీవ్రనిరాశకు గురిచేస్తున్నారనే...