grideview grideview
  • May 17, 08:57 PM

    రోమ్ మాస్టర్స్ ఫైనల్లో ఓడిన సానియా జోడి..

    ప్రపంచ టెన్నీస్ లో మహిళల డబ్బుల్ విభాగంలో గత నెలన్నర రోజులుగా నెంబర్ వన్ గా కోనసాగుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. స్విట్జర్లాండ్ టెన్నీస్ దిగ్గజం మార్టినీ జోడికి నిరాశ ఎదురైంది. నెంబర్ వన్ స్థానంలో కోనసాగుతున్న ఈ...

  • May 06, 05:23 PM

    వరుసగా 4వ వారంలోనూ.. సానియా నెం. 1 ర్యాంక్

    భారత టెన్నీస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా వరుసగా నాల్గవ వారంలోనూ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకులో కోనసాగుతోంది. టెన్నీస్ వుమెన్స్ డబుల్ లో సానియా తన జోరు కోనసాగిస్తూ.. నెంబర్ వన్ స్థానంలో కొనసాగతున్నారు. ప్రపంచ టెన్నీస్...

  • Apr 13, 03:24 PM

    హాట్సాఫ్.. వరల్డ్ నెంబర్ వన్ గా సానియా మీర్జా

    డబుల్స్‌లో సానియాకు నంబర్ వన్ ర్యాంకు దక్కింది. ఈ ఘనత సాధించిన భారత క్రీడాకారిణిగా చరిత్ర హింగిస్‌తో కలిసి సానియా ఫ్యామిలీ సర్కిల్ కప్ సొంతం  చేసుకుంది. సానియా మీర్జా ప్రపంచ టెన్నిస్ మహిళల డబుల్స్‌లో మకుటం లేని మహారాణిగా నిలిచింది....

  • Apr 06, 01:33 PM

    ప్రపంచ నెం 1 స్థానానికి చేరువలో సానియా

    భారత టెన్నీస్ దిగ్గజం సానియా మిర్జా.. మర అరుదైన రికార్డుకు అత్యంత చేరువలో వుంది. భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ టెన్నీస్ లో ప్రపంచ నెంబర్ వన్ స్థానానికి అడుగు దూరంలో నిలించింది. స్విట్జర్లాండ్ కు చెందిన మార్టినా...

  • Apr 04, 04:01 PM

    మియామీ ఫైనల్స్ లోకి సానియా-హీంగీస్ జోడి

    భారత టెన్నీస్ దిగ్గజం సానియా మిర్జా.. స్విట్జర్లాండ్ కు చెందిన మార్టినా హింగిస్ జోడి రెండో టైటిల్ ను చేజిక్కించుకునేందుకు ముందుకు దూసుకెళ్తున్నారు. మియామీ ఓపెన్ డబుల్స్ టైటిల్ పోటీలో సానియా హింగిస్ జోడి ఫైనల్ కు చేరారు. సెమీ ఫైనల్స్...

  • Mar 08, 01:54 PM

    ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లోకి సైనా..

    కెరీర్‌‌లో అత్యంత ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సొంతం చేసుకోవాలన్న సైనా నెహ్వాల్ అందుకు అనుగూణంగా అడుగులు వేస్తోంది. ఆల్ ఇంగ్లాడ్ ఛాంపియన్ షిఫ్ లో రెండు పర్యాయాలు సెమీ ఫైనల్ లో ఓటమి పాలై వెనుదిరిగిన సైనా.....

  • Feb 01, 01:37 PM

    అస్ట్రేలియా ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ విజేత పేస్, మార్టీనా

    అస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ మిక్సిడ్ డబుల్స్ ఈవెంట్ లో ఇండియన్ టెన్నీస్ లెజెండ్ లియాండర్ పేస్ మరోసారి తన అద్భుతమైన ప్రతిభను కనబర్చి, మెరుగైన ఆటతీరుతో టైటిల్ సాధించారు. మిక్సిడ్ డబుల్స్  లో ఉత్తమ జోడిగా లియాండర్ పేస్ మార్టినా...

  • Jan 31, 07:39 PM

    నల్లకలువనే వరించిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్

    ఆస్ట్రేలియన్ ఓపెన్ మళ్లీ నల్లకలువనే వరించింది. అమెరికా టాప్ సీడ్, మొదటి ర్యాంకర్ సెరెనా విలియమ్స్, రెండో ర్యాంకర్ మారియా షరపోవాల మధ్య రసవత్తర పోరుకు అస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగ పోటీలు కేంద్రబింధువుగా మారాయి. ఇరువురి మధ్య హోరాహోరీగా...