Li ning to replace yonex as pv sindhu

PV Sindhu, Li Ning, sports equipment manufacturer, Yonex,

Indian female shuttler PVSindhu has inked a two-year deal with Chinese sports equipment manufacturer Li Ning.

పి.వి. సింధుతో లి నింగ్ కాంగ్రాక్టు

Posted: 02/01/2014 06:30 PM IST
Li ning to replace yonex as pv sindhu

ఇండియన్ బ్యాట్మింటన్ తారలు అయినా సైనా సెహ్వాల్ కి, యువ తేజం పి.వి. సింధుకు కాసుల పంట పండబోతుంది. ఇటీవలి కాలంలో పలు టోర్నమెంట్లలో దూసుకుపోతూ మంచి ఫాంలో ఉన్న పి.వి. సింధుకి ప్రముఖ బ్యాడ్మింటన్ పరికరాల ఉత్పత్తి సంస్థ లీ నింగ్ సంవత్సరానికి రూపాయలు 85 లక్షలు ఇచ్చి, రెండేళ్ళ పాటు ఒప్పందం కుదుర్చుకుంది. యోనెక్స్‌తో సింధుకు ఉన్న ఒప్పందం శుక్రవారంతో ముగిసింది. నేటి నుంచి సింధు లీనింగ్ బ్రాండ్  దుస్తులతో ఆడుతుంది.

తొలుత అడిడాస్ కూడా సింధుతో చర్చలు జరిపినా... లీనింగ్ ఆకర్షణీయమైన మొత్తం ఆఫర్ చేయడంతో డీల్ కుదిరింది. ఇఫ్పటి వరకు యానెక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన  సింధు స్థానంలో సైనాను తీసుకోవాలని చూస్తుంది, అయితే సైనా నెహ్వాల్  భారీగా డిమాండ్  డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. యానెక్స్ కి సైనాకి చర్చలు జరుగుతున్నాయి. త్వరలో వీరిద్దరి మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles