Mp lagadapati latest comment on trs party

mp lagadapati latest comment on trs party, Lagadapati Attacks On TRS Party, Lagadapati fires on TRS, Vijayawada Lagadapati, Congress MP Vijayawada Lagadapati, Lagadapati Rajagopal

mp lagadapati latest comment on trs party, Lagadapati Attacks On TRS Party, Lagadapati fires on TRS

పనికిమాలిన పార్టీ : ఎంపీ లగడపాటి

Posted: 11/01/2013 07:20 PM IST
Mp lagadapati latest comment on trs party

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ఓ పనికిమాలిన పార్టీ అని, ఆ పార్టీ నేతల మాటలు విని రాష్ట్ర విభజన చేయడం అవివేకమని, సమైక్య రాష్ట్రాన్ని కాపాడే శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రెండు సార్లు రాష్ట్ర విభజనను అడ్డుకున్నామని అన్నారు.

 

మూడోసారి కూడా విభజనను అడ్డుకుంటామని లగడపాటి ధీమా వ్యక్తం చేశారు. దత్తపుత్రుడు, వేర్పాటువాదులను నమ్ముకుని 40 సీట్లు సాధిస్తామని అధిష్టానం అనుకుంటే పొరబడినట్లేనని ఆయన అన్నారు. ప్రాంతాల వారీగా పార్టీలు విడిపోవడం వల్లే మళ్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు కేంద్రం పిలిచిందని ఆయన తెలిపారు. విభజనపై రాష్ట్ర అసెంబ్లీకి తీర్మానం వస్తుందని తాము భావిస్తునానమని అన్నారు.

 

సమైక్య ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఫలితాల తర్వాత అయినా కేంద్రంలో మార్పు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more