Chandrababu naidu aatma gourava yatra in vijayawada

chandrababu naidu aatma gourava yatra in vijayawada, Atma Gaurava Yatra,

chandrababu naidu aatma gourava yatra in vijayawada

బాబు ఆత్మగౌరవ యాత్ర-విజయవాడ అష్ట దిగ్బంధం

Posted: 09/04/2013 08:49 PM IST
Chandrababu naidu aatma gourava yatra in vijayawada

ఈనెల 6వ తేదనీ క్రిష్ణ జిల్లాలోకి చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర ప్రవేశించనున్నంది. అయితే బాబు ఆత్మగౌరవ యాత్ర ను విజయవంతం చెయాలని ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్ కోరారు. స్థానిక శిశువిద్యామందిరం పాఠశాల ప్రాంణంగంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకుని ఈ నెం టిడిపి పై రుద్దాలని చూస్తోందన్నారు. కాంగ్రెస్ , వైకాపాల ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆయన చెప్పారు.

 

విజయవాడ అష్ట దిగ్బంధం

సమైక్యాంధ్ర కోరుతూ బుధవారం సిటీ కేబుల్ ఆధ్వర్యంలో బెజవాడలోని రోడ్లన్ని అష్టదిగ్బంధం చేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ వరకు ర్యాలీ ప్రారంభమైంది. ఇక్కడి నుంచి స్వరాజ్య మైదాన్ వరకు వెళ్ళి అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే వర్షం పడుతున్నా ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించి తీరుతామని చెబుతున్నారు. విభజనపై కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం ఆపేది లేదని, వివిధ పద్ధతుల్లో ఆందోళనలు జరిపి తీరుతామని సమైక్యవాదులు స్పష్టం చేశారు. బెంజ్‌ సర్కిల్‌, వారధి కూడలి, దుర్గగుడి, గొల్లపూడి వై జంక్షన్ తదితర ముఖ్యమైన ప్రాంతాల్లో రాస్తారోకో, ఎనిమిది జంక్షన్లలో మానవహారాలు నిర్వహించారు. దీంతో విజయవాడ- హైదరాబాద్‌, విజయవాడ- చెన్నై, కోల్‌కతా జాతీయరహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సమైక్యవాదులు డిమాండ్‌ చేశారు. రాజకీయ నేతల స్వార్థం కోసం రాష్ట్రాన్ని విభజిస్తే సహించమంటూ హెచ్చరించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ నూజీవీడులో వెయ్యి మంది సామూహిక దీక్షకు దిగారు. ఉయ్యూరులోని కేసీపీ సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జగ్గయ్యపేలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు దీక్షలు చేపట్టారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more