Devineni umamaheswara rao comments on ys sharmila

devineni umamaheswara rao, tdp leader umamaheswara rao, ysr congress party, ys sharmila, ys jagan, ys rajasekar reddy, power problems, ys sharmila padayatra in krishana district, tdp leaders vs ysrcp leaders, ntr photos war,

devineni umamaheswara rao comments on ys sharmila

షర్మిలాకు దేవినేని ఉమా క్లాస్?

Posted: 04/16/2013 07:50 PM IST
Devineni umamaheswara rao comments on ys sharmila

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల క్రిష్ణ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే  షర్మిలా చేస్తున్న పాదయాత్రపై టిడిపి నాయకులు మండిపడుతున్నారు. నిన్నటి వరకు ఎన్టీఆర్ ప్లేక్సీ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే రెండు పార్టీల నాయకుల మద్య విమర్శల వివాద యుద్దం జరుగుతూనే ఉంది. టిడిపి సీనియర్ నాయకుడు దేవినేని ఉమా వైఎస్ షర్మిలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  షర్మిల నోటికొచ్చినట్లు మాట్లాడుతూ  అసత్య, ఆరోపణలు, సత్యదూర  ప్రకటనలు చేయడం తగదని ఆయన అన్నారు.  రాష్ట్రంలో  విద్యుత్ కష్టాలకు కారణం టిడిపి అని చెబుతున్న షర్మిల,  ఆమె తండ్రి వైఎస్ విద్యుదుత్సత్తి సంస్థలతో పాల్పడిన అవినీతి  వల్లే ఈ రోజు విద్యుత్ కష్టాలు వచ్చాయిని  ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more