Bejawada kanakadurga mahisasuramardhani

bejawada kanakadurga mahisasuramardhani, vijayawada durga dasara, dasara celebrations indrakeeladri.devi mahalakshmi, chandisaptasati book, maharnavami, jaganmatha, trisuladhari,

bejawada kanakadurga mahisasuramardhani

9.gif

Posted: 10/23/2012 05:24 PM IST
Bejawada kanakadurga mahisasuramardhani

mahisasura_mardhani_smallబెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఇవాళ (మంగళవారం) మహర్నవమి సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ మహిషాసురమర్దని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజునే మహాలక్ష్మీ రూపినీ అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించినట్లు చండీసప్తశతి గ్రంథం తెలుపుతోంది. ఆ నాటి నుంచి ఈ నవమి 'మహర్నవమి'గా పేరొందింది. ఒక చేత్తో త్రిశూలాన్ని పట్టుకుని మహిషాసురుడిని సంహరిస్తున్న రూపంలో జగన్మాత మహిషాసురుని మర్దినిగా ఈ రోజు భక్తులకు దర్శనమిస్తోంది.
      రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా బుధవారం విజయదశమి సందర్భంగా అమ్మవారి తెప్పోత్సవం కన్నుల పండువగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
       నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీశైలం భమరాంభికాదేవి మంగళవారం మహాదుర్గ అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు పార్వతీపరమేశ్వరులు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా రాష్ట్ర ప్రబుత్వం తరఫున న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి భ్రమరాంభికా దేవికి పట్టు వస్త్రాలు సమరించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Womens volleboll torni in gurntur
Saraswathi avataram vijayawada durgamma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more