Seemandhra sega in tirupati

seemandhra sega in tirupati, Samaikya Sega Effect on Tirupati Devasthanam, Seemandhra Sega, lakshagalarchana in madanapalli

seemandhra sega in tirupati

లక్షగళార్చన-బంగారు తాపడం

Posted: 08/26/2013 03:44 PM IST
Seemandhra sega in tirupati

సమైక్య నిరసన

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నగరంలో సమైక్య నిరసనలు కొనసాగుతున్నాయి. ఉదయం ఆర్టీవో కార్యాలయం వద్ద గెజిటెడ్ ఆఫీసర్లు, ఏపీఎన్జీవోలు రక్తదానం చేస్తూ తమ నిరసనను తెలిపారు.

 

బంగారు తాపడం

తిరుమలలో శ్రీవారి స్వర్ణరథానికి బంగారు తాపడం పనులు పనులు ప్రారంభమైయ్యాయి.టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ పనులను ప్రారంభించారు. తాపడం పనులకు టీటీడీ రూ.25 కోట్లు ఖర్చు చేయనుంది. . వచ్చే నెల 15 కల్లా పనులు పూర్తవుతాయని ఈవో తెలిపారు.

 

 

లక్షగళార్చన

సమైక్యాంధ్రకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం జిల్లాలోని మదనపల్లిలో విద్యార్థులు లక్షగళార్చన చేశారు. 30 వేల మంది విద్యార్థులు కలిసి మా తెలుగు తల్లికి గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉద్యోగులు, సమైక్యవాదులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles