Three class 10th students arrested for taking obscene cellphone videos

three class 10th students arrested, obscene cellphone videos, nepal womens, student arrested, three 10th standard students arrested, breaking news, ap politics, political news, andhra news

Three class 10th students arrested for taking obscene cellphone videos

శ్రీవారి ఆలయం వద్ద ఆకతాయిల దుశ్చర్యలు..

Posted: 07/17/2013 06:26 PM IST
Three class 10th students arrested for taking obscene cellphone videos

తిరుమలతిరుపతి దేవస్థానం వద్ద ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. పుణ్యక్షేత్రాల్లో ఆకతాయిల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. దర్శనీయ ప్రదేశాలు అశ్లీల కేంద్రాలుగా మారిపోతున్నాయి. తిరుమలలోని పద్మావతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ లో నేపాల్ కు చెందిన లేడి రిసెప్షనిస్టులు స్నానం చేస్తుండగా ముగ్గురు యువకులు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. మహిళల ఫిర్యాదుతో పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. వారిని విచారిస్తున్నారు. ఆ ముగ్గురు పదో తరగతి విద్యార్థులని తెలిసింది. అయితే ఈ విషయం పై మహిళలు ఆందోళన చెందుతున్నారు. పుణ్యక్షేత్రాల్లో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతుందని మహిళ సంఘాలు మండిపడుతున్నాయి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles