Malayalam devotees concerned at srivari

Malayalam devotees concerned at srivari, Malayalam devotees, TTD, tirumala tirupati devastanam, malayalam swamy, 100 years, rambagicha

Malayalam devotees concerned at srivari

శ్రీవారి వద్ద మలయాళ భక్తులు ఆందోళన

Posted: 07/19/2013 04:02 PM IST
Malayalam devotees concerned at srivari

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయం వద్ద ఈరోజు మలయాళ స్వామి భక్తులు ఆందోళన చేస్తున్నారు. తమకు గదులు కేటాయించడం లేదంటూ శ్రీవారి ఆలయం వద్ద మలయాళ స్వామి భక్తులు ఆందోళనకు దిగారు. 'మలయాళ స్వామి' ఆశ్రమంలో తమకు గదులు కేటాయించకుండా ఇతరులకు కేటాయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ ఆశ్రమంలో 'సప్తాహం' పూజా కార్యక్రమం నిర్వహించేందుకు ఆశ్రయం కోరినా ఇవ్వలేదని భక్తులు ఆరోపించారు. గత్యంతరం లేక 'రాంభగీచా' అతిథి గృహంలో'సస్తాహం' కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తాము 'మలయాళ స్వామి' తపస్సు చేసి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ 'సప్తాహం 'కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భక్తులు తెలిపారు. తిరుమలలో తమకు తక్షణం గదులను కేటాయించాలని డిమాండ్ చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles