Shocking news on babu with minister galla aruna kumari

chandragiri village inChittoor, chandragiri panchayati polls, panchayati polls in 2013, panchayati polls 2013, Chandragiri is a Mandal in Chittoor District, chandrababu naidu, minister galla aruna kumari, independent candidate in chandragiri village,

shocking news on babu with minister galla aruna kumari

చంద్రబాబు- గల్లా అరుణ కుమారికి షాకింగ్ న్యూస్

Posted: 07/10/2013 07:39 PM IST
Shocking news on babu with minister galla aruna kumari

రాష్ట్రంలోని పలు జిల్లాలో పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది. టిడిపి అధినేత చంద్రబాబు సొంత జిల్లా, మంత్రి గల్లా అరుణ కుమారి సొంత నియోజక వర్గంలో ఇండిపెండెంట్ నామినేషన్ వేసినట్లు సమాచారం. ఈ విషయం చంద్రబాబుకు , గల్లా అరుణ కుమారికి షాకింగ్ న్యూసే. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి డివిజన్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి నారాయణ మూర్తి నామినేషన్ తో జిల్లాలో ఎన్నికల హడావుడి మొదలైంది. నామినేషన్ల పర్వం మొదలు కావడంతో గ్రామంలో ఎన్నికల కోలాహలం కనపడుతోంది. ఈ సందర్భంగా నామినేషన్ వేసిన అభ్యర్థి మాట్లాడుతూ... పార్టీ రహిత ఎన్నికలు కావడంతో అభ్యర్థులు,స్థానికుల మధ్య వర్గ వైషమ్యాలు లేకుండా ఎన్నికలు జరపాలని కోరారు. గ్రామాభివృద్ధికి ఎవరైతే కృషి చేస్తారో వారినే సర్పంచ్ గా ఎన్నికోవాలన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు సొంత జిల్లా, మంత్రి గల్లా అరుణ కుమారి సొంత నియోజక వర్గం కావడం..అందులో చంద్రగిరికి ఒక ప్రత్యేకత ఉండడంతో సర్పంచ్ పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles