Nani travelling in train to tirupathi with his wife

Nani Train Journey With Wife Anjana, Nani travelling in Train to Tirupathi, Nani visits Tirupathi with family members, Nani Paisa, Nani, Paisa, Nani wife Anjana, Nani parents, Krishna Vamsi, Samuthirakhani, Jenda Pai Kapiraju, Band Baaja Baarat, Nani seeks Lord Balaji blessings

Nani travelling in Train to Tirupathi With his Wife

హీరో నాని దంపతులు శ్రీవారి సేవాలో.. అందుకోసమే

Posted: 07/04/2013 12:31 PM IST
Nani travelling in train to tirupathi with his wife

 

టాలీవుడ్ లో త్వరగా మంచి ఇమేజ్ సంపాదించుకున్న సినీ నటుడు నాని. నాని చేసింది తక్కువ సినిమాలు అయిన ఎక్కువు హిట్స్ సాధించాయి. చిన్న హీరోగా వెండితెరకు పరిచయం అయిన నాని, ప్రముఖ దర్శకుల దర్శకత్వంలో కూడా విజయం సాధించారు. ఇపుడు ప్రముఖ దర్శకుడు క్రిష్ణ వంశీ దర్శకత్వంలో ‘పైసా’సినిమాలో నటించటం జరిగింది. అయితే పైసా సినిమా ఆడియో ఫంక్షన్ జరుపుకొని , విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సమయంలోనే నాని దంపతులు శ్రీవారి దర్శనం కోసం తిరుపతి చేరుకున్నారు. స్వామి దర్శనం కోసం నాని దంపతులు అలిపిరి నుండి తిరుమలకు కాలినడకతో యాత్ర సాగించారు. అయితే ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నాని దంపతులు స్వామి సేవాలో పాల్గొన్నారు. నాని దంపతుల శ్రీవారి దర్శనం పై రెండు కారణాలు వినిపిస్తున్నాయి. ఒకటి ‘ పైసా ’సినిమా త్వరగా విడుదల కావాలని. రెండు నాని దంపతులకు మంచి పిల్లలు పుట్టాలనే ఉద్దేశంతో తిరుమల యాత్ర చేసినట్లు నాని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles