Tirumala devotees fight with ttd officials for tickets

tirumala devotees fight with ttd officials for tickets, tirumala devotees, tirupathi,tirumal temple closed for lunar eclipse, tirumal tirupait devastanam, tirupati, lunar eclipse, agama sashtra, south india temples

tirumala devotees fight with ttd officials for tickets

తిరుమలలో భక్తుల ఆందోళన

Posted: 04/24/2013 05:21 PM IST
Tirumala devotees fight with ttd officials for tickets

నిత్యం భక్తులతో రద్దీతో ఉండే శ్రీవారి ఆలయంలో ఈరోజు భక్తులు ఆందోళనకు దిగారు. సుప్రబాత సేవా అడ్వాన్ స్ టికెట్ కోసం భక్తులు భారీగా క్యూలో నిల్చున్నారు. తిరుమలలో సుప్రభాత సేవా అడ్వాస్ టికెట్ బుకింక్ కౌంటర్ హఠాత్తుగా మూసివేయడంతో ఉదయం భక్తులు ఆందోళనకు దిగారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కౌంటర్ మూసివేశారని భక్తులు ఆరోపిస్తున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా టీటీడీ సుప్రభాత టికెట్లను రద్దు చేయడంతో ఈ గందరగోళం నెలకొంది. భక్తులు రాత్రి నుంచి టికెట్ల కోసం వేచి చూస్తుండగా అధికారులు వచ్చి టికెట్ కౌంటర్ మూసివేయడంపై ఆగ్రహం వ్యక్తపరిచారు. చివరగా టీటీడీ అధికారులు సర్ధిచెప్పడంతో భక్తులు ఆందోళన విరమించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles