grideview grideview
  • May 17, 02:20 PM

    ఇన్నోవా కారు విరాళం

    తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తులు ఇప్పటికి వరకు ఏడుకొండల వెంకన్న స్వామికి , బంగారం, వజ్రాలు, డబ్బులు కానుగా ఇవ్వటమే మనకు తెలుసు. కానీ ఈ రోజు ఒక భక్తుడు స్వామి వారికి ఇన్నోవా కారును కానుగా ఇవ్వటం జరిగింది....

  • May 15, 10:06 AM

    తిరుమల అన్నమయ్య భవన్ ఎదుట పారిశుద్య కాంట్రాక్టు కార్మికులు ధర్నా

    తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల కార్మికులకు ధర్నాకు దిగారు. బ్రహ్మోత్సవాల బహుమతిని అందించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో తిరుమల అన్నమయ్య భవన్ ఎదుట పారిశుద్య కాంట్రాక్టు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సిఐటియు నాయకులు మాట్లాడుతూ... టిటిడి...

  • May 11, 05:01 AM

    చంద్రబాబుకు స్వాగతం

    టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్, కుటుంబ సభ్యులకు పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజల నుండి అపూర్వ స్వాగతం లభించింది. శంకరంబాడి సుందరాచారి విగ్రహం వద్ద, తిరుపతి లీలామహల్ వద్ద ప్రజలు...

  • May 10, 05:53 AM

    విఐపి భక్తులకు డ్రెస్ కోడ్ ?

    శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి తిరుమలకు విచ్చేసే భక్తులు స్వామివారి నైవేద్య విరామ దర్శన సమయంలో తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులను ధరించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని ఈనెల 15 వ తేది నుంచి అమలు చేయనున్నారు. ప్రపంచంలో...

  • May 06, 12:23 PM

    తిరుపతి పోలీసులపై హెచ్చార్సీ ఆగ్రహం..

    లక్షలాది భక్తులు వచ్చే తిరుమలలో పోలీసుల తీరుపై హెచ్ఆర్ సీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం మండిపడ్డారు. తిరుమల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఆయన, పోలీసుల చెకింగ్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చే ఏడుకొండలపై తనిఖీలు సరిగ్గా లేకుంటే...

  • May 03, 01:58 PM

    తిరుపతిలో కర్ణాటక పోలీసుల హైడ్రామా

    కర్ణాటక పోలీసులు వ్యవహరించిన తీరుతో హైడ్రామా చోటుచేసుకుంది. మదనపల్లె నుంచి బెంగళూరుకు ఓ ప్రైవేట్ బస్సు బయల్దేరింది. పెద్దపంజాణి మండలం రాజుపల్లె చెక్‌పోస్టు వద్దకు బస్సు చేరుకోగానే అక్కడ కాపు కాసి ఉన్న కర్ణాటక పోలీసులు ఆపి సోదాలు చేశారు. బస్సులోని...

  • May 03, 01:35 PM

    తిరుపతిలో నకిలీ పోలీస్ అరెస్టు

     బైక్‌లు అపహరించి.. పోలీసులు సీజ్ చేసినవంటూ అమ్మేస్తాడు. ఇలా నకిలీ పోలీసు అవతారమెత్తిన అరవ కృష్ణయ్య అలియాస్ భీమారావు ను, అతడి సహాయకుడు వేణుగోపాల్‌ను తిరుపతి క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 35 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు....

  • May 02, 11:05 AM

    రుయా' సిబ్బందికి ప్రజాసంఘాల మద్ధతు..

      తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రుయా ఆసుపత్రిలో నాలుగో తరగతి ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆస్పత్రి వద్దకు చేరుకున్న సిఐటియు, ఎఐటియుసి, లోక్ సత్తా ప్రతినిధులు ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు....