రుమల శ్రీవారి దర్శనార్థం నలుమూలలనుంచి వస్తున్న యాత్రికులను దృష్టిలో ఉంచుకుని తిరుమలకొండకు రైలుమార్గం గురించి ఆలోచిస్తున్నామని కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. ఆయన శ్రీవారి దర్శనార్థం ఆదివారం తిరుమలకు చేరుకుని తిరుమలలోనే బస చేశారు. ఉదయం నైవేధ్య విరామ...
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం వంద కోట్లతో నిర్మించనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుచానూరును మరింత అభివ్రుద్ది చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నడుంబిగించింది. తిరుమల శ్రీవేంకేటేశ్వర స్వామి తర్వాత అదే తరహాలో తిరుచానూరు శ్రీపద్మావతీదేవిని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు ...
తిరుమలలో ఆరోగ్యశాఖ, రెవిన్యూ శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తూ.. అక్రమణలు తొలగిస్తున్నారు. అయితే ఇందుకు నిరసనగా దుకాణదారులు బంద్ కు పిలుపునిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దుకాణాలపై దాడులు నిర్వహించారు. నాణ్యతలేని సరుకులు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. కొందరు...
అవినీతి నిరోధకశాఖ దెబ్బకు తిరుపతి అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని పీఠాలు కదిలాయి. సబ్ రిజిస్ట్రార్ స్థాయి నుంచి అటెండర్ వరకు మూకుమ్మడిగా బదిలీ చేస్తూ కర్నూలు డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. వారి స్థానంలో గురువారం నుంచి కొత్త ఉద్యోగులు...
గోవా గవర్నర్ భరత్ బీర్ వాంచూ కుటుంబ సభ్యులతో కలసి వాయులింగేశ్వరుని దర్శనార్థం వచ్చారు. ఈయనకు ఆలయ ఏసీ కోదండరామిరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించారు. దర్శనానంతరం ఈయనకు ఆలయ అధికారులు స్వామి,...
తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి వార్షికనవాహ్నిక బ్రహ్మోత్సవాలో చివరిరోజైన కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. సందర్భంగా టిటిడి ఇ ఓ ఎల్ వి సుబ్రమణ్యం విలేకరులతో మాట్లాడుతూ శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజులు...
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు కల్పవృక్ష వాహనంపై స్వామి వారు భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ఠీవీగా ముందు నడువగా, భజన...
మీరు గానీ, మీ ఇంట్లో వారు గానీ దేవుడికి తలనీలాలు ఇవ్వలనుకుంటున్నారు? అయితే మీకు తిరుపతి వెంకటేశ్వరస్వామి అతీప్రీతీకరమైన లడ్డు ఉచితంగా ఇస్తారు? అయితే కండిషన్స్ వర్తిస్తాయి. ఒక్కసారి తలనీలాలు సమర్పిస్తే.. ఉచితంగా 5 తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు వస్తాయి. ...