Jack fruit healthy benefits blood pressure controls

jack fruits, jack fruits healthy benefits, health tips, healthy food items, health tips, healthy ingradients, jack fruit health tips, jack fruit varieties

jack fruit healthy benefits blood pressure controls : jack fruits control the blood plessure levels. it contains potasium healthy ingradient which reduce the speed of blood.

పనసపండు తినండి.. రక్తపోటును నియంత్రించండి!

Posted: 01/10/2015 05:47 PM IST
Jack fruit healthy benefits blood pressure controls

ప్రకృతిలో లభించే రకరకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతోబాటు మరికొన్ని ఆహారపదార్థాల్లో మానవ శరీరానికి కావలసిన ఎన్నో ఔషధగుణాలు లభ్యమవుతాయని శాస్త్రజ్ఞులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే! అలాగే వైద్యులు కూడా ఈమేరకు సలహాలే ఎక్కువగా ఇస్తుంటారు. అయితే.. ఈ పదార్థాలన్నింటింలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకగుణం వుంటుంది. కొన్ని గుండెసంబంధిత వ్యాధులను నివారిస్తే.. మరికొన్ని చిరుజబ్బులను దరికి చేరకుండా కాపాడుతాయి. మరికొన్ని నిత్యం ఉత్తేజంగా వుండేలా సహాయపడుతాయి. ఇలా ఈవిధంగా అనేక పోషకాలు ప్రకృతిలో లభించేవాటితోనే మానవుడు పొందవచ్చు.

ఇక విషయానికొస్తే.. ప్రస్తుతం ఫాస్ట్ జనరేషన్’లో చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు పరుగులతో కూడిన జీవితాన్నే గడుపుతున్నారు. ఉదయం లేవగానే తయారవ్వడం, స్కూళ్లకు, ఆఫీసులకు బయలుదేరడం లాంటివి కార్యక్రమాలే చూసుకోవడానికే సరిపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రతిఒక్కరు ఒకర్నొకరితో పోటీపడుతూ కాలాన్ని గడుపుతున్నారు. అయితే ఈ విధంగా ఉరుకులు, పరుగులతో కూడిన జీవితాన్ని గడిపితే దాని ఫలితం ఎంతో ప్రమాదకరంగా వుంటుంది. ముఖ్యంగా రక్తపోటు (బ్లెడ్ ప్రెజర్ -బీపీ) సమస్య వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి. ఒక్కసారి వచ్చిందంటే.. జీవితాంతం ఎట్టిపరిస్థితుల్లోనూ వదలదు.

అటువంటి పరిస్థితుల్లో ఈ రక్తపోటు సమస్య నుంచి కొంతమేరకు బయటపడాలంటే.. అందుకు నిత్యం పనసపండు తింటే చాలు! ఈ పండ్లను నిత్యం తీసుకోవడం వల్ల పూర్తిగా రక్తపోటు సమస్య తగ్గిపోదు కానీ.. అది కంట్రోల్’లో వుంటుందని వైద్యులు తెలుపుతున్నారు. ఎందుకంటే.. ఈ పండులో పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. ఈ పొటాషియం రక్తప్రవాహ వేగాన్ని తగ్గిస్తుందని.. తద్వారా రక్తపోటు అదుపులో వుంటుందని పేర్కొంటున్నారు. కాబట్టి.. రోజు పనసపండ్లు తింటే.. రక్తపోటు అదుపులో వుండి ఆరోగ్యంగా వుండొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jack fruits  health tips  blood pressure health tips  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more