Makeup brushes using tips cleaning process

makeup brushes, makeup tips, beauty tips, makeup kit using tips, makeup methods tips, makeup cleaning method, beauty face packs

makeup brushes using tips cleaning process : every week makeup brushes should be clean. otherwise dangerous bacterias will harm the skin.

మేకప్ బ్రష్’లను శుభ్రం చేయకపోతే.. ఎంతో ప్రమాదం!

Posted: 01/13/2015 03:49 PM IST
Makeup brushes using tips cleaning process

సాధారణంగా మహిళలకు ప్రతిరోజూ మేకప్ వేసుకోవడం అలవాటు. ఇక యుక్తవయస్సులో వున్న అమ్మాయిలైతే గంటల తరబడమరీ అద్దం ముందు కూర్చుని తమ దగ్గరున్న మేకప్ బాక్స్’తో తమనుతాము అందంగా సింగారించుకుంటారు. ప్రస్తుత కాలంలో అందరి ఇళ్లల్లోనూ మేకప్ బాక్సులు ఖచ్చితంగా వుంటాయి. అయితే.. వీటిని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది. ముఖ్యంగా ఇందులో వుండే బ్రష్’ల విషయంలో ఎంతో అప్రమత్తంగా వుండాలి. లేకపోతే.. అందం విషయంలో తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది.

చాలావరకు బ్రషెస్’తోనే మేకప్ చేసుకుంటారు. అలా ప్రతిరోజు వాడే బ్రష్’లను నిత్యం శుభ్రం చేసుకుంటూ వుండాలి. లేదా.. కొత్తవి ఉపయోగించాలి. అంతేగానీ.. వాడిన బ్రష్’లనే శుభ్రం చేయకుండా రోజూ వాడితే.. అది స్కిన్ అలెర్జీలకు దారితీస్తుంది. తద్వారా ముఖం అందవిహీనంగా మారిపోతుంది. చర్మం పొడిగా మారడం, మొటిమలు రావడం, అక్కడక్కడ నల్లని ఛాయలు రావడం, గీతలు పడినట్లుగా కనిపించడం లాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి.. వారానికి ఒకసారి మేకప్ బ్రష్’లను శుభ్రం చేస్తుండాలి. లేకపోతే అందులో బ్యాక్టీరియా చేరిపోయి చర్మానికి హాని కలిగిస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : makeup brushes tips  skin cleaning methods  beauty tips  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more