New life insurance policies in markets

financial tips, insurance policies, new insurances, jeevitha beema policies, canera banks, canera hsbc oriental bank of commerce and financial, edelwiess banks, religare health life insurance, life insurance plans

financial tips, insurance policies, new insurances, jeevitha beema policies, canera banks, canera hsbc oriental bank of commerce and financial, edelwiess banks, religare health life insurance, life insurance plans

ఆశించిన ఫలితాలనిచ్చే కొత్త పాలసీలు

Posted: 02/24/2014 12:40 PM IST
New life insurance policies in markets

మన జీవి రక్షణ కోసం అనేక పాలసీలను అమలు చేస్తుంటాం. అనేకరకాల కంపెనీలు కొత్తకొత్త పేర్లతో కొత్త పాలసీలను మార్కెట్లలోకి తెస్తుంటారు. అటువంటి కోవలోకి మరికొన్ని బీమా పాలసీలను కొన్ని కంపెనీలు విడుదల చేశాయి. అవి..

రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీవారు ‘‘అష్యూర్’’ అనే పేరుతో ఒక పాలసీని విడుదల చేసింది. ఇందులో వ్యక్తిగత అవసరాలు అంటే.. ఏమైనా ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు వంటివాటిని తీర్చుకోవచ్చు. దాదాపు కోటి రూపాయలవరకు డబ్బును ఈ పాలసీ ద్వారా తీసుకోవచ్చు. ఏడాదికి ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అవకాశం కూడా ఈ పాలసీ కల్పిస్తుంది. తీవ్రమైన వ్యాధుల నుండి బయటపడిన వెంటనే ఈ పాలసీ ద్వారా తీసుకున్న మొత్తాన్ని తిరిగి పరిహారంగా చెల్లించాల్సి వుంటుంది. 

అదేవిధంగా కెనరా బ్యాంక్ వారు కూడా ఒక పాలసీని విడుదల చేశారు. కెనరా హెస్.ఎస్.బి.సి ఓరియెంటల్ ఆఫ్ కామర్స్ లైఫ్ ఇన్యూరెన్స్ ‘‘స్మార్ట్ మంత్లీ ఇంకమ్ ప్లాన్’’ను ప్రవేశపెట్టింది. ఈ పాలసీ మనకు జీవిత బీమా రక్షణం కల్పించడమే కాకుండా, పెరుగుతున్న ధరలను, వ్యయాలను తట్టుకోవడానికి హామీపూర్వక ఆదాయాన్ని కూడా సమకూరుస్తుంది. ఈ పాలసీ ద్వారా మనం ఆశించే నెలవారి ఆదాయానికి 100 రెట్లు ఎక్కువగానే వుంటుంది. 

ఎడెల్ వైస్ టోక్యో లైఫ్ ఇన్సూరెన్ వారయితే ‘‘లైఫ్ మైల్ స్టోన్స్ ప్లాన్’’, ‘‘లైఫ్ ఇన్ కం ప్లాన్’’ పేర్లతో రెండు పాలసీలను విడుదల చేశారు. ఈ రెండింటిలో లైఫ్ మైల్ స్టోన్ ప్లాన్ మనీబ్యాక్ తరహా లాంటిది. అంటే.. మనం పాలసీ తీసుకున్న కొన్నాళ్లకు ఎంతోకొంత వెనక్కి రావాలని అనుకుంటే ఈ పాలసీ అందుకు అనుకూలంగా వుంటుంది. అదేవిధంగా క్యాష్ ఇన్ కం ప్లాన్ త్వరగా పొదుపు చేసుకువాలనుకునే వారికి చాలా సులువుగా వుంటుందని కంపెనీవారు పేర్కొన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Gold loan is better than personal loan

    పర్సనల్ లోన్ కంటే గోల్డ్ లోనే ఎంతో శ్రేయస్కరం!

    Jun 13 | బంగారం విలువ గురించి తెలియనివారు ఈ భూప్రపంచంలోనే ఎవ్వరూ వుండరు. ప్రతి ఒక్కరి ఇంట్లో కనీస అవసరాలు లేకపోయినప్పటికీ... 10 గ్రాముల బంగారం మాత్రం ఖచ్చితంగా వుంటుంది. మన హిందూ పురాణ కథనాలలో కూడా... Read more

  • Credit cards using tips

    క్రెడిట్ కార్డులను ఎలా ఉపయోగిస్తున్నారు..?

    Apr 25 | ప్రస్తుతకాలంలో క్రెడిట్ కార్డుల ఉపయోగం ఎక్కువగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డు వుందన్న నెపంతో ప్రతిఒక్కరు ఏదిపడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, అనవసరమైన ఖర్చులు చేసిపడేస్తున్నారు. అలాగే డిస్కౌంట్స్ సీజన్ వచ్చిందంటే చాలు... వారికి... Read more

  • Financial tips to save money

    ఆర్థికంగా వృద్ధి చెందాలంటే.. ఖర్చులు అదుపులో వుంచాలి!

    Apr 22 | ‘‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’’ అనే ధోరణినే ప్రతిఒక్కరు నేటి సమాజంలో అలవరిస్తున్నారు. అంటే... సంపాదించుకున్న తమ మొత్తం కష్టార్జితాన్ని మదుపు చేసుకోకుండా అప్పటికప్పుడే ఖర్చు చేసి పడేస్తున్నారని అర్థం.  ప్రస్తుతకాలంలో అందరికి ఆర్థిక ప్రణాళికల... Read more

  • Tips to save money for better future

    ఉజ్వల భవిష్యత్ కోసం.. ఇఫ్పుడే ప్రణాళికలు చేసుకోండి!

    Apr 07 | ప్రతిఒక్కరి జీవితంలో బాధ్యతలు తప్పనిసరిగా వుంటాయి. వాటిని తీర్చుకోవడం లేదా తీర్చడం కోసం ఎటువంటి భ్రదతాలోచనలు లేకుండా విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తుంటారు. అటువంటి సమయాల్లో వారికి భవిష్యత్ లో అవసరమయ్యే ఒక ఆర్థిక... Read more

  • Tips to save salary money

    మీ కష్టార్జితాన్ని ఖర్చు పెడుతున్నారా?

    Apr 02 | ప్రస్తుతకాలంలో చదువు పూర్తయిన వెంటనే యువతీయువకులు పెద్దపెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. నిన్నమొన్నిటివరకు తమ తల్లిదండ్రులమీద ఆధారపడిన ఈ యువకులు ఒక్కసారిగా ఉద్యోగాలు సంపాదించుకోవడంతో ఆర్థికంగా స్వాతంత్ర్యాన్ని పొందుతున్నారు.  అయితే వీరు చాలా విషయాలలో... Read more