Ayurveda massage is best method to get rid of body pains | health tips | ayurveda tips

Body massage health benefits ayurveda tips for pains

body massage, body massage benefits, body massage health benefits, body massage methods, body pains tips, body pains remedies, body pains remove tips, health tips, home remedies, healthy foods

body massage health benefits ayurveda tips for pains : Ayurveda massage is best method to get rid of body pains.

బాడీ పెయిన్స్ కి ‘మసాజ్’ ఎంతో ఉత్తమం

Posted: 07/15/2015 10:08 AM IST
Body massage health benefits ayurveda tips for pains

ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతిఒక్కరు కంప్యూటర్ల ముంద గంటలకొద్దీ కూర్చోవడం వల్ల శారీరక నొప్పి (బాడీ పెయిన్స్) బారిన పడతారు. ఈ సమస్య చాలావరకు 30 ఏళ్లు పైబడిన ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల్లో ఎక్కువగా వుంటుంది. ఈ నొప్పిని తక్షణమే నివారించుకోవాలంటే మెడిసిన్స్ వాడటం కంటే ప్రత్యామ్నాయంగా మసాజ్ చేయించుకోవడం ఎంతో ఉత్తమమైంది. మసాజ్ చేసుకోవడం నొప్పులు మటుమాయం అవడంతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. ఈ ఆయుర్వేద చికిత్స వల్ల పొందే మరిన్ని ప్రయోజనాలేంటో తెలుసుకుందామా...

* బాడీ మసాజ్ వల్ల వంటినొప్పులు, ఒత్తిడి పూర్తిగా నివారించబడుతాయి. అంతేకాదు.. మానసిక ఆవేదనను దూరం చేసి.. ప్రశాంతతను అందిస్తుంది. విశ్రాంతికి సహకరించే ఎండోర్ఫిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది పెయిన్స్ ని తగ్గించి, హాయిని అందిస్తుంది. అంతేకాదు.. ఈ మసాజ్ వల్ల బాడీ మసాజ్ వల్ల కండరాలు, జాయింట్స్ ఫ్లెక్సిబుల్ గా మారుతాయి. ఇది మజిల్ క్రాంప్ నివారించి, వాటిని రిలాక్స్ గా వుంచుతుంది. కండరాల పట్టివేతను అరికడుతుంది.

* కొన్ని సంఘటనల కారణంగా శరీరంపై స్కార్స్ (మచ్చల) పడటం సహజం. ముఖ్యంగా ముఖ్యంగా సర్జరీలు, గాయాల వల్ల ఏర్పడ్డ కుట్ల చారలు శరీరంపై చాలాకాలం వరకు అలాగే వుండిపోతాయి. అటువంటి స్కార్స్ ను నివారించడంలో మసాజ్ థెరఫీ ఎంతో గ్రేట్ గా దోహదపడుతుంది. తరచూ బాడీ మసాజ్ చేసుకోవడం వల్ల క్రమంగా ఆ మచ్చలు తగ్గుతూ.. ఒకనొక దశలో దాదాపుగా పూర్తిగా తగ్గిపోతాయి.

* నేటి బిజీ రోజుల్లో ప్రతిఒక్కరు పని ఒత్తిడి వల్ల తీవ్ర తలనొప్పితో బాధపడుతుంటారు. అటువంటివారు సాధారణంగా మెడిసిన్స్ వాడటం కంటే మసాజ్ చేయించుకుంటే ఎంతో శ్రేయస్కరం. ఈ మసాజ్ థెరఫీ వల్ల మైగ్రేన్ తలనొప్పి, జాయింట్ పెయిన్ లతోపాటు క్యాన్సర్ కూడా నివరించబడుతుంది. మసాజ్.. రక్తప్రసరణను పెంచడంతోపాటు నొప్పిని, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

* బాడీ మసాజ్ వల్ల ఆందోళనను, డిప్రెషన్ తగ్గి.. హాయిని ఆస్వాదిస్తారు. మసాజ్ వల్ల శ్వాస మెరుగుపరడుతుంది.. మనస్సుకుదట పడుతుంది. ఈ మసాజ్ కారణంగా రక్తకణాలు రక్త ప్రసరణ పెరుగుతుంది. దాంతోపాటు ఆక్సిజన్, న్యూట్రీషియన్స్ కూడా సప్లై అవుతాయి. రెగ్యులర్ మసాజ్ చేయించుకుంటే ఎల్లప్పుడూ యాక్టివ్ గా వుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : body massage  body pains tips  health tips  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more