దర్శన సమయం

November 30,2013 12:10 PM
దర్శన సమయం

సాయిబాబా విగ్రహాన్ని దర్శింఛి ఆశీస్సులు పొందేందుకు భక్తులు సాధారణంగా తెల్లవారు ఝామునుంచే బారులు తీరుతారు. గురువారాల్లో రద్దీ బాగా వుంటుంది, ఆ రోజు ప్రత్యెక పూజ, బాబా విగ్రహ ప్రత్యెక దర్శనం వుంటాయి. మందిరం ఉదయాన్నే 5 గంటల కల్లా కాకడ ఆరతి తో తెరుస్తారు - రాత్రి ప్రార్ధనల తర్వాత రాత్రి 10 గంటలకు మూసివేస్తారు.

Rate This Article
(0 votes)
Tags : Shirdi Sai Baba Darshan  

Other Articles

  • Sthala puranam

    Nov 30 | మహారాష్ట్ర రాష్ట్రంలోని అహ్మద్ నగర్ జిల్లాలో వుండే నాశిక్ నుంచి 88 కిలోమీటర్ల దూరంలో షిర్డీ అనే ఒక పాత చిన్న గ్రామం వుండేది. అయితే.. ఎప్పుడైతే బాబా ఈ స్థలానికి విచ్చేశారో.. అప్పటి... Read more

  • Bus station

    శిరిడికి బస్ మార్గం

    Nov 30 | శిరిడి సాయి బాబా గుడికి దేశంలోని అన్నిప్రాంతాల నుండి రోడ్డు మార్గం కలదు. ఎ.పి.యస్.ఆర్.టి.సి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం కలదు. ప్రెవేటు ట్రావెల్స్ బస్సుల సౌకర్యం కలదు.  నాశిక్, పూణే,... Read more

  • Railway station

    రైలు మార్గం

    Nov 30 | షిరిడి సాయి బాబా టెంపుల్ కు వెళ్లటానికి దేశంలోనా అన్నీ ప్రధాన నగరాల రైల్వే స్టేషన్ల నుండి రైళ్లు ఉన్నాయి. అయితే శిరిడి సాయి బాబా టెంపుల్ వద్దకు మాత్రం రైలు మార్గం లేదు.... Read more

  • Air port

    శిరిడి సాయి బాబా గుడికి విమాన మార్గం

    Nov 30 | శిరిడి సాయి బాబా గుడికి సమీప దగ్గరలో ఉన్న, ముంబాయి, ఔరంగబాద్, పూనే, నాసిక్ విమాశ్రయాలు కలవు. అయితే ముంబాయి ఎయిర్ పోర్టు నుండి శిరిడికి 260 కి.మీ., పూనే నుండి 185 కి.మీ.,... Read more

  • Sthala puranam

    శిరిడి సాయి బాబా దర్శన సమయం

    Nov 30 | మందిరంలో జరిగే కార్యక్రమాలు : - ఉదయం 4:00 గంటల సమయంలో ఆలయాన్ని తెరుస్తారు.- 4:15 గంటల సమయంలో భూపాలి కార్యక్రమం చేస్తారు.- ఉదయం 4:30 నుంచి 5:00 గంటలవరకు కకడ్ ఆర్తి నిర్వహిస్తారు.-... Read more