శిరిడి సాయి బాబా గుడికి విమాన మార్గం

November 30,2013 12:10 PM
విమాన మార్గం

శిరిడి సాయి బాబా గుడికి సమీప దగ్గరలో ఉన్న, ముంబాయి, ఔరంగబాద్, పూనే, నాసిక్ విమాశ్రయాలు కలవు. అయితే ముంబాయి ఎయిర్ పోర్టు నుండి శిరిడికి 260 కి.మీ., పూనే నుండి 185 కి.మీ., ఔరంగబాద్ నుండి 125 కి.మీ, నాసిక్ నుండి 75 కి.మీ. దూరంలో శిరిడి సాయి బాబా గుడి వుంటుంది. దేశంలోని అన్నీ ప్రధాన ఎయిర్ పోర్టుల నుండి విమాన మార్గం కలదు.

Rate This Article
(0 votes)
Tags : Saibaba of Shirdi airport  Shirdi Airport  Live Darshan of Shirdi Sai Baba  

Other Articles

  • Sthala puranam

    Nov 30 | మహారాష్ట్ర రాష్ట్రంలోని అహ్మద్ నగర్ జిల్లాలో వుండే నాశిక్ నుంచి 88 కిలోమీటర్ల దూరంలో షిర్డీ అనే ఒక పాత చిన్న గ్రామం వుండేది. అయితే.. ఎప్పుడైతే బాబా ఈ స్థలానికి విచ్చేశారో.. అప్పటి... Read more

  • Dharhan times

    Nov 30 | సాయిబాబా విగ్రహాన్ని దర్శింఛి ఆశీస్సులు పొందేందుకు భక్తులు సాధారణంగా తెల్లవారు ఝామునుంచే బారులు తీరుతారు. గురువారాల్లో రద్దీ బాగా వుంటుంది, ఆ రోజు ప్రత్యెక పూజ, బాబా విగ్రహ ప్రత్యెక దర్శనం వుంటాయి. మందిరం... Read more

  • Bus station

    శిరిడికి బస్ మార్గం

    Nov 30 | శిరిడి సాయి బాబా గుడికి దేశంలోని అన్నిప్రాంతాల నుండి రోడ్డు మార్గం కలదు. ఎ.పి.యస్.ఆర్.టి.సి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం కలదు. ప్రెవేటు ట్రావెల్స్ బస్సుల సౌకర్యం కలదు.  నాశిక్, పూణే,... Read more

  • Railway station

    రైలు మార్గం

    Nov 30 | షిరిడి సాయి బాబా టెంపుల్ కు వెళ్లటానికి దేశంలోనా అన్నీ ప్రధాన నగరాల రైల్వే స్టేషన్ల నుండి రైళ్లు ఉన్నాయి. అయితే శిరిడి సాయి బాబా టెంపుల్ వద్దకు మాత్రం రైలు మార్గం లేదు.... Read more

  • Sthala puranam

    శిరిడి సాయి బాబా దర్శన సమయం

    Nov 30 | మందిరంలో జరిగే కార్యక్రమాలు : - ఉదయం 4:00 గంటల సమయంలో ఆలయాన్ని తెరుస్తారు.- 4:15 గంటల సమయంలో భూపాలి కార్యక్రమం చేస్తారు.- ఉదయం 4:30 నుంచి 5:00 గంటలవరకు కకడ్ ఆర్తి నిర్వహిస్తారు.-... Read more

Additional Info

  • Article Type: lord sri venkateswara