దర్శన సమయం

May 16,2013 11:11 AM
దర్శన సమయం

భద్రాచలంలోని స్వామివారి ఆలయాన్ని ఉదయం 4.30 నుండి రాత్రి 9.00గంటల వరకూ తెరచి ఉంచుతారు.

ఉచిత దర్శనానికి - 2.రూపాయలు

అంతరాలయ దర్శనానికి - 10.రూపాయలు

నిత్యం జరిగే సేవలు

సుప్రభాత సేవ ఉదయం 2గం ల 30ని లకు
తోమాల సేవ ఉదయం 3గం ల 30ని లకు
అర్చన ఉదయం 4గం ల 30ని లకు

ప్రత్యేక దర్శనం ఉదయం 5:00 గం. నుండి సాయంత్రం 5:45 గం.వరకు, తిరిగి సాయంత్రం 6:30 గం. నుండి రాత్రి 9.00 వరకు . ఒక్కరికి మాత్రమే., రుసుము ఇరవై రూపాయలు.

అంతరలయం దర్శనం ఉదయం 5:00 గం.ల నుండి ఉదయం 9:00 గం.ల వరకు. తిరిగి సాయంత్రం 6:30గం.ల నుండి రాత్రి 9:00 వరకు .ఒక్కరికి మాత్రమే రుసుము యాభై రూపాయలు 

నిత్యం జరిగే సేవలు

సుప్రభాత సేవ ఉదయం 2గం ల 30ని లకు
తోమాల సేవ ఉదయం 3గం ల 30ని లకు
అర్చన ఉదయం 4గం ల 30ని లకు

Other Articles

  • Air port

    May 16 | ప్లైట్ మార్గం ద్వారా - ప్లైట్ ద్వారా భద్రాచలం చేరుకోవాలంటే దగ్గరలోని ఎయిర్ పోర్ట్స్ రాజమండ్రి, హైదరాబాద్, చెన్నైలు కలవు.... Read more

  • Railway station

    May 16 | రైలు మార్గం ద్వారా - భద్రాచలానికి రైలుమార్గం ద్వారా చేరుకోవాలనేవారు దగ్గరలోని రైల్వే స్టేషన్ కొత్తగుడెం కలదు.... Read more

  • Bus station

    May 16 | ఎంతదూరం - ఎలావెళ్ళాలి ? రాష్ట్రంలోని అన్నిప్రాంతాల నుండి రవాణాసౌకర్యం కలదు.వివిధ ప్రాంతాల నుండి దూరం కిలోమీటర్లలో. రాజమండ్రి నుండి - 160 విజయవాడ నుండి - 201 హైదరాబాద్ నుండి -312 వైజాగ్... Read more

  • Sthala puranam

    May 16 | స్ధల పురాణం - శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో ఒక బండరాయి మీద సేద తీరాడట. సేద తీరిన తర్వాత ఆబండరాయిని అనుగ్రహించి మరుజన్మలో నువ్వు మేరుపర్వత పుత్రుడు భద్రుడుగా జన్మిస్తావని అపుడు... Read more

Additional Info

  • Sub Title: Lord Rama
Last modified on Thursday, 16 May 2013 11:11