Temper movie shooting in begumpet

Temper movie, Temper movie updates Temper movie latest, Temper movie photos, Temper movie begumpet shooting, Temper movie begumpet shooting photos, Temper movie release date, Temper movie wallpapers, Temper movie latest photos, Temper movie teaser, Temper movie trailer, Temper movie songs, Temper movie audio release date, NTR in Temper movie, NTR Photos in Temper movie, Tollywood Latest, Tollywood Updates, Latest Telugu Movies, Upcoming Telugu movies, Kajal movies, Kajal in Temper movie

Temper Movie Shooting in Begumpet : Jr NTR Latest movie Temper shoots some scenes in Begumpet. Temper movie shooting going on to complete in target time. Temper Movie Cast And Crew working hard for shooting and postproduction works

ఎన్టీఆర్

Posted: 12/30/2014 01:16 PM IST
Temper movie shooting in begumpet

టెంపర్ మూవీ షూటింగ్ పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్న మూవీ యూనిట్ బాగా కష్టపడుతోంది. అసలే చాలాసార్లు వాయిదా పడి విడుదలపై డౌట్లు క్రియేట్ చేసుకున్న ఈ ప్రాజెక్టు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగకూడదని డిసైడ్ అయింది. అందుకే విడుదలకు నెల రోజులకు పైగా సమయం ఉన్నా.., గ్యాపు లేకుండా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బేగంపేటలో జరుగుతోంది. అక్కడ వేసిన కోర్టు, పోలిస్ స్టేషన్ సెట్ లలో ఎన్టీఆర్ నేపథ్యంగా వచ్చే సీన్లు షూట్ చేస్తున్నారు.

టెంపర్ మూవీ గురించి మరిన్ని అప్ డేట్స్ :

* త్వరలోనే చివరి దశ షెడ్యూల్ పూర్తి కానుంది.
* ఫిబ్రవరి 5న ‘టెంపర్’ సినిమా విడుదల అవుతుంది.
* ఆడియో నేరుగా మార్కెట్ లోకి విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది.
* ఎన్టీఆర్ పోలిస్ ఆఫీసర్ గా నటిస్తుండగా.., కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
* బండ్ల గణేష్ ఇబ్బందుల వల్ల సినిమా పంపిణీలో కొంత హక్కులను మూవీ యూనిట్ కు ఇచ్చాడు.
* నైజాం హక్కులు ఎన్టీఆర్, పూరీ సీడెడ్ రైట్స్, వక్కంతం వంశీ నెల్లూరు జిల్లా హక్కులు తీసుకున్నారు.
* అనూప్ రూబెన్స్ అందిస్తున్న సంగీతం సూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ అంతా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Temper movie  NTR latest  tollywood updates  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more