Manchu manoj latest movie director chinni krishna tollywood news

manchu manoj, manchu manoj latest news, manchu manoj next movie, manchu manoj chinni krishna movie, director chinni krishna, manchu manoj movie news, manchu manoj photo shoot, manchu manoj interview, manchu manoj director chinni krishna

manchu manoj latest movie director chinni krishna tollywood news : manchu manoj is ready to do next movie with brother of bommali movie director chinni krishna.

మంచు మనోజ్

Posted: 12/13/2014 05:45 PM IST
Manchu manoj latest movie director chinni krishna tollywood news

మంచువారి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ హీరో.. వైవిధ్యభరితమైన కథాచిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. తాను తీసే ప్రతి ఒక్క చిత్రంలోనూ ఎంతో శ్రద్ధ పాటించే ఈ యువనటుడు.. సరికొత్త సబ్జెక్టులను టాలీవుడ్’కి పరిచయం చేస్తుంటాడు. రొటీన్ స్టోరీలకు, క్యారెక్టర్లకు భిన్నంగా తనదైన తరహాలో సినీ ప్రేక్షకులను సంతోషపెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. అందుకే.. ఇతనికి రాకింగ్ స్టార్ అనే బిరుదు కూడా లభించింది.

ఇక విషయానికొస్తే.. ఇటీవల ‘కరెంట్ తీగ’ సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చిన మనోజ్.. ఆ సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా నటనపరంగా మనోజ్’కి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు మరో చిత్రానికి కూడా రెడీ అవుతున్నాడు. ‘బ్రదర్ ఆఫ్ భొమ్మాళి’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు చిన్నికృష్ణ చెప్పిన కథ నచ్చడంతో ఆ సినిమా చేయడానికి మనోజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం! త్వరలోనే సెట్స్’పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారట!

మనోజ్’కు తగ్గట్టే ఈ సినిమా కూడా సరికొత్త కథాంశంతో కామెడీ ఎంటర్టైనర్’గా వుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నారు. ఎప్పుడూ ప్రత్యేక క్యారెక్టర్లలోనే నటించే మనోజ్.. ఈ సినిమాలో కూడా సరికొత్త అవతారంలో కనువిందు చేయనున్నారని చెప్పుకుంటున్నారు. ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నాయి. మరి ఇందులో మనోజ్ ఏ విధంగా ప్రేక్షకుల ముందుకు వస్తాడో వేచి చూడాలి..!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manchu manoj  director chinni krishna  telugu news  tollywood  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more