Pawan kalyan gopala gopala movie details

pawan kalyan, pawan kalyan movies, pawan kalyan gossips, pawan kalyan latest updates, pawan kalyan wiki, pawan kalyan marriages, pawan kalyan gopala gopala movie, pawan kalyan latest movies, pawan kalyan fans, pawanism, tollywood updatest, koliwood latest updates, latest movie gossips, latest news

pawan kalyan went to temple for his latest movie gopala gopala movie shooting : pawan kalyan venkatesth multistarrer movie gopala gopala movie shooting in progress now its time for pawan to go temples for shooting

గోపాలుడై గుళ్ళకు వెళ్తున్నాడు

Posted: 10/10/2014 06:51 PM IST
Pawan kalyan gopala gopala movie details

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా భక్తుడిగా మారిపోయాడు. భక్తుడేమిటి భగవంతుడుగా కూడా తయారవుతున్నాడు. అభిమానులకు దేవుడు అయిన పవన్.., ఇప్పుడు శ్రియ, వెంకటేష్ లకు కూడా ఆరాధ్య దైవమయ్యాడు. పవన్ తాజా చిత్రం ‘గోపాల గోపాల’లో పవర్ స్టార్ కృష్ణుడి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ లో పవన్ బిజిగా ఉన్నాడు. శ్రీకృష్ణుడి వేషం కాబట్టి పాత్రకు తగ్గట్టుగా గుడి సీన్లలో నటించాల్సి ఉంది. ఇందుకోసం ప్రస్తుతం పవన్ దేవాలయాలకు వెళ్తున్నాడట.

శంషాబాద్ సమీపంలోని ఓ ఆలయంలో పవన్ పై సీన్లను షూట్ చేస్తున్నారు. సినిమాలో ఈ సన్నివేశాలు చాలా కీలకమైనవి అని తెలుస్తోంది. పవన్ ఏవిధంగా ప్రత్యక్షం అవుతాడు.., దేవుడిగా ఆయన దర్శనం ఇతర సీన్లను అక్కడ షూట్ చేస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కళ్యాణ్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు. వెంకటేష్ తో కలిసిన మల్టీ స్టారర్ సినిమా ‘గోపాల గోపాల’ హిందీలో హిట్ అయిన ‘ఓ మై గాఢ్’ ఆధారంగా రూపొందుతోంది. సినిమాలో పవన్ కు శ్రియ పరమ భక్తురాలు కాగా.. వెంకటేష్ ఆమె భర్త. ఇబ్బందుల్లో ఉన్న వెంకీని కాపాడటానికి శ్రియ విజ్ఞప్తిపై పవన్ ప్రత్యక్షం అవుతాడు. కిషోర్ డాలి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా  సురేష్ బాబు, శరత్ మరార్ కలసి నిర్మిస్తున్నారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  gopala gopala  movie news  latest updates  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more