Manchu vishnu in ooty with errabassu team

errabassu movie, errabassu movie latest updates, errabassu songs, errabassu songs freedownload, errabassu trailor, errabassu trailer, errabassu photos, latest news, manchu vishnu, katherine, katherine hot, katherine latest photos, katherine wiki, tollywood, latest news, dasari narayana rao, dasari narayana rao movies, dasari narayana rao wiki

hero manchu vishnu in ooty with katherin and director dasari narayana rao busy with errabassu shooting : errabassu team in ooty for a song shooting of errabassu of director dasari narayana rao this movie is going to release on november 14

ఊటి ఎర్రబస్సులో మంచు విష్ణు

Posted: 09/24/2014 06:11 PM IST
Manchu vishnu in ooty with errabassu team

హీరో మంచు విష్ణు ఊటిలో ఉన్నారు. ఆయన కొత్త సినిమా ‘ఎర్రబస్సు’ సినిమా షూటింగ్ కోసం ఊటికి వెళ్లారు. హీరోయిన్ కేథరిన్ తో మిగిలి ఉన్న రెండు పాటలను షూట్ చేయటానికి టీం అంతా ఊటిలో బిజీగా ఉంది. దాసరి నారాయణ రావు.., షూటింగ్ కోసం వణుకుతూ కూడా కుర్రాళ్ళకంటే బాగా చురుగ్గా పనిచేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ లోని రామోజి ఫిలిం సిటీలో చాలాభాగం సినిమా షూటింగ్ పూర్తయింది.  ఈ రెండు పాటలు పూర్తయితే సినిమా షూటింగ్ అయిపోయినట్లే.

షూటిగ్ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతాయని హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న సినిమా యూనిట్ వర్గాలు తెలిపాయి. నవంబర్ 14న సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ తేదిన సినిమా విడుదల చేస్తామని చెప్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘మంజా’ సినిమా ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు దాసరి డైరెక్టరే కాకుండా మంచు విష్ణుకు తాతగా నటిస్తున్నారు. ఇక చక్రి సంగీతం అందిస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dasari narayana rao  katherine  manchu vishnu  latest news  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more