Janasena will not contest in coming elections pawan

Pawan, pawan kalyan, jana sena party, janasena party, Power Star Pawan Kalyan, Janasena, 2014 election, Janasena will not contest in coming election.

Janasena will not contest in coming elections - Pawan

నేను ఎన్నికల్లో పోటీ చేయటం లేదు : పవన్ కళ్యాణ్

Posted: 03/28/2014 12:39 PM IST
Janasena will not contest in coming elections pawan

పవర్ స్టార్ పవన్  కళ్యాణ్   అనంత పని చేశారు.   రాజకీయ నాయకులు  విమర్శలు చేసినట్లే..  పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు.  సమాజానికి మంచి మాత్రమే చేసే అనుచరులు దొరికేంత వరకూ తాను రాజకీయ రంగ ప్రవేశం చేయబోనని పవన్ కళ్యాణ్ నిన్న ధృవీకరించాడు. 

ఈ స్టేట్మెంట్ నిన్న వైజాగ్ లో జరిగిన భారీ బహిరంగ సభలో వెల్లడించాడు. పవన్ తన పార్టీ సిద్ధాంతాలకోసం పెట్టిన ఈ మీటింగ్ కు వేల కొద్దీ ప్రజలు హాజరయ్యారు.“నేను నా సిద్ధాంతాలకోసం ఊపిరి వదలడానికి కూడా సిద్ధమే. నేను నమ్మిన వ్యక్తులు దొరికే వరకూ నేను ఎన్నికలలో నిలబడను. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తులకోసం నేను ఎదురుచూస్తున్నా. వారు మీలోనే వున్నారు. మీరు నమ్మినవారికే ఈసారి ఓటు వేయండి. 

కాంగ్రెస్ ప్రభుత్వం తనకు 150సంవత్సరాల చరిత్ర వుందని చెప్పుకుంటుంది.. కానీ గత కొన్నాళ్లుగా వారు చేసింది ఏమిటి?? ప్రతీ 5 సంవత్సరాలకు సిద్ధాంతాలను మార్చుకుంటూ రావడం తప్ప” అని ప్రసంగించాడు.  ఈ నెల మొదట్లో పవన్ నరేంద్ర మోడిని కలిసి బి.జె.పి కి మద్దతు ఇస్తానన్న విషయం తెలిసినదే. నిన్న వైజాగ్ స్పీచ్ లో పవన్ మరోసారి “మన తెలుగువారంతా కలిస్తే కాంగ్రెస్ ను తరిమికొట్టచ్చు” అని నినాదమిచ్చాడు

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more