గత కొన్ని రోజుల నుండి రామ్ చరణ్ తేజ్ - క్రిష్ణవంశీ దర్శకత్వంలో మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగు ఇన్ని రోజులు కన్యాకుమారిలో భారీ షెడ్యూల్ జరుపుకొని రెండు రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకుంది. ఈ చిత్ర యూనిట్ మళ్ళీ ఇఫ్పుడు అవుట్ డోర్ షూటింగుకి వెళ్ళిపోయాడు.
ప్రస్తుతం తమిళనాడులోని పొల్లాచ్చిలో సుందరమైన హిల్ బ్యాక్ డ్రాప్ లో గ్రామీణ వాతావరణంలో భారీ షెడ్యూల్ నిర్వహిస్తున్నారు. చరణ్, శ్రీకాంత్, కాజల్, కమలినీ ముఖర్జీ తదితరులు ఈ షూటింగులో పాల్గొంటున్నారు. రెండు వారాల పాటు జరిగే ఈ షూటింగులో ఒక పాటను, ముఖ్య సన్నివేశాలను అక్కడ షూట్ చేస్తారు. ఈ నెల 27న చరణ్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు.
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more