Baahubali war sequence to complete soon

Baahubali war sequence, complete soon, S S Rajamouli, M M Keeravani, Ramoji Film City.

S S Rajamouli's magnum opus Baahubali is being presently shot in Ramoji Film City.

రామోజీ ఫిలిం సిటీ నుండి ప్యాకప్

Posted: 02/22/2014 03:53 PM IST
Baahubali war sequence to complete soon

టాలీవుడ్ లో అంత్యంత భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో రాజమౌళి రూపొందిస్తున్న ‘బాహుబలి ’ షూటింగ్ లోని యుద్ద సన్నివేశాలను  ప్రభాస్, రానా వంటి వారే కాకుండా వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో రామోజీ ఫిలిం సిటీలో గత కొన్ని రోజులుగా షూటింగు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు ఈ ఎపిసోడ్ చిత్రీకణ చివరి దశకు వచ్చింది. మరి కొన్ని రోజుల్లో రామోజీ ఫిలిం సిటీలో నుండి దీనిని ప్యాకప్ చెప్పేయబోతున్నారు. ఈ షెడ్యూలు పూర్తయితే బహుబలిలో కీలకమైన పార్ట్ పూర్తవుతుందట. రెండు పార్టులుగా రాబోతున్న ఈ చిత్రం షూటింగ్ ఈ సంవత్సరం చివరికల్లా పూర్తి చేసుకొని, పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుందట.

ఈ చిత్రానికి ఈ సన్నివేశాలు హైలైట్ అవుతాయనీ, హాలీవుడ్ సినిమాల స్థాయిలో వీటిని తెరకెక్కిస్తున్నారనీ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగుతెరపై ఓ మహాద్భుతమవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more