అత్తారింటికి దారేదో చూసుకుని సమంత మళ్ళీ రామయ్య వచ్చేసానయ్య అంటోంది.
హరిష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామయ్య వస్తావయ్య చిత్రంలో సమంత జూ.ఎన్టీఆర్ తో జంటగా నటిస్తోంది. అయితే ఆ పనిలో సమంత ఒంటరిగా లేదు. శ్రుతి హాసన్ కూడా ఈ సినిమాలో తారక్ తో జోడీకట్టటంలో పోటీపడుతోంది.
పవన్ కళ్యాణ్ తో జంటగా జరుగుతున్న అత్తారింటికి దారేది చిత్రీకరణ వైండప్ చేస్తూనే రామయ్య వస్తావయ్య లోకి అడుగుపెట్టేసింది సమంత. అలా రావటంతోనే ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయిందంటూ చిత్ర యూనిట్ ప్రశంసిస్తోంది.
రామయ్య వస్తావయ్య షూటింగ్ మరి కొన్నిరోజుల పాటు హైద్రాబాద్ లో జరగనుంది.
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more