marriage life tips | romance tips | love and relationship tips

Healthy tips for marriage life

marriage life tips, romance tips, romance tips telugu, telugu news, telugu latest news, marriage life, romance and relationship tips, romance tips for couple, husband wife romance tips, husband wife marriage life tips

healthy tips for marriage life : There are number of marriage tips available which have to follow compulsory. If don't then difference between husband and wife will increase.

వైవాహిక జీవితానికి ఆరోగ్య సూత్రాలు

Posted: 04/08/2015 03:36 PM IST
Healthy tips for marriage life

సాధారణంగా ప్రతిఒక్కరు వివాహానికి ముందు నుంచే ఆరోగ్య సూత్రాలను పాటిస్తుంటారు. మరికొందరు వీటిపై పెద్దగా ఆసక్తి చూపరు... గానీ అతి వారి వ్యక్తిగత వ్యవహారం. అయితే పెళ్లైన తర్వాత మాత్రం ఆరోగ్య సూత్రాలను ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది. అప్పుడే దంపతులు తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించగలరు. ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు మరింతగా పెరగడంతోపాటు శృంగారజీవితాన్ని బాగా అనుభవించగలరు. లేనిపక్షంలో ఇద్దరీమధ్యా విభేదాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. కాబట్టి.. వైవాహిక సంబంధం బాగుండాలంటే ఆరోగ్య సూత్రాలు పాటించడం తప్పనిసరి. మరి.. ఆ సూత్రాలేంటో తెలుసుకుందామా...

1. కొందరు స్త్రీ, పురుషుల నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఇలాంటి వాసన ఉంటే ముద్దు పెట్టుకునే సమయంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యను అధికమించాలంటే పడక గదిలోకి వెళ్లేముందుగానే ఒకసారి బ్రష్ చేసుకోవడం, నోటిదుర్వాసనను నివారణకు సంబంధించిన చిట్కాలు పాటించడం చేయాలి. అప్పుడు ముద్దు పెట్టుకోవడానికి ఎటువంటి సమస్య వుండదు. ఇక అదే సమయంలో రతిలో పాల్గొనాలనే కోరికలు మరింత వేగవంతం అవుతాయి.

2. సాధారణంగా కొందరిలో చెమట అధికంగా విసర్జిస్తుంటుంది. అలా వచ్చినప్పుడు స్వేదం రూపంలో దుర్వాసన వస్తుంది. ఇది రతిసుఖానికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. దంపతులిద్దరూ సెక్స్ కు ఉపక్రమించేముందుగానీ, సెక్స్ చేస్తున్నప్పుడు గానీ ఈ దుర్వాసన వస్తే.. కోరికలు భగ్నమవుతాయి. కాబట్టి.. ఈ సమస్య నివారణకు గోరువెచ్చని నీటితో స్నానం చేసి అనంతనం సువాసన కలిగిన పౌడర్ వేసుకుంటే మంచిది.

3. రతిక్రీడ ముగిసిన వెంటనే మూత్ర విసర్జన చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల ఇన్‌ఫెక్షన్ సమస్యల నుంచి దూరంగా వుండొచ్చు. మూత్ర విసర్జన చేయడం వల్ల బ్యాక్టీరియా బైటికి పోయి ఇన్‌ఫెక్షన్ అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే.. రతిక్రీడ ముగిసిన అనంతరం స్నానం తప్పనిసరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(3 votes)
Tags : marriage life tips  romance and relationship tips  romance tips telugu  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more