health benefits with daily romance | romance and relationship tips

Romance health benefits husband wife romance and relationship tips

romance tips, romance health tips, romance health benefits, romance tips telugu, husband wife romance, couple romance tips, couple romance benefits, romanceual body parts, romanceual tips, romance tips for couples

romance health benefits husband wife romance and relationship tips : Couple can get more healthy benefits by participating in romance daily. According to the recent survey it has been revealed that romance helps to decrease the heart disease in men.

శృంగారం.. సర్వరోగ నివారిణి!

Posted: 04/10/2015 04:11 PM IST
Romance health benefits husband wife romance and relationship tips

శృంగారం.. సర్వరోగ నివారిణిగా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు. ప్రతిరోజు కాకపోయినా.. వారానికి కనీసం మూడు రోజులైనా భార్యతో రతిక్రీడలో పాల్గొంటే శరీరం ఉల్లాసంగా ఉంటుందని, సెక్స్ చేసిన ప్రతీసారి తాజాగా అనుభవం పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. రతిక్రీడ శరీర ఆరోగ్యాన్ని సంరక్షించే ఒక మంచి వ్యాయామ లాంటిదని వారు పేర్కొంటున్నారు.

శృంగారంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :

భార్యాభర్తలు ఒక వారంలో మూడు సార్లు రతిక్రీడను ఆచరిస్తే, అనేక కేలరీలు ఖర్చవుతాయట. అలాగే.. రతిక్రీడ రెగ్యులర్ చేస్తూపోతే చక్కటి రక్తప్రసరణ జరగడం, శరీరంలో వుండే అనవసరమైన కొలెస్టిరాల్ తగ్గి మంచి స్థాయికి రావడం... మొదలైన ప్రయోజనాలు పొందవచ్చు. అంతేకాదు.. శృంగారం శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తుందట. చురుకుగా రతిక్రీడ చేసేవారి జీవితాలు మరింత దీర్ఘకాలం సాగుతాయని శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ అధ్యయనం కూడా ఇప్పటికే వెల్లడించింది.

దంపతులు సంభోగంలో పాల్గొన్న తర్వాతి రోజు వారి శరీరంలో అవయవాలు, ఇతర భాగాలు చక్కగా పని చేసి ఆరోగ్యంగా ఉండగలరని.. దీంతో వివిధ అవయవాలలోని కణాలు శక్తివంతంగా ఉంటాయని ఆ అధ్యయనంలో తేలింది. కొలెస్ట్రాల్, గుండె జబ్బు లు రాకుండా దివ్యమైన ఔషధంలా కూడా శృంగారం పని చేస్తుందని ఈ సర్వే తేల్చింది. ఇక పురుషుల్లో అయితే.. ఈ శృంగారం గుండె జబ్బుల రిస్కును యాభై శాతానికి తగ్గించడంతోపాటు మానసికంగా ఆరోగ్యంగా వుంచుతుందని వైద్యులు తెలుపుతున్నారు.

రతిక్రీడతో పైపెచ్చు, శరీరంలో ఉన్న నొప్పులు కూడా తగ్గి సుఖంగా వుంటారని వారు చెపుతున్నారు. ప్రస్తుత యాంత్రిక జీవనం ఎంతో ఒత్తిడితో కూడికుని వుంది. ఈ ఒత్తిడిని తగ్గించేందుకు రతి క్రీడ ఓ దివ్యమైన ఔషధంగా దోహదపడుతుందని ఈ సర్వే తేల్చింది. సెక్స్‌లో పాల్గొన్న తర్వాత మెదడు, రక్తప్రసరణ వ్యవస్థ ఎంతో మెరుగుపడుతుందని, వారిలోని ఆందోళనలు దూరమవుతాయని ఈ సర్వే స్పస్టం చేసింది. కాబట్టి.. రోజూ శృంగారంలో పాల్గొంటే భావప్రాప్తితోపాటు ఆరోగ్యంగా వుండవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : romance health benefits  romance tips  romance and relationship tips  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more