health benefits with daily romance | romance and relationship tips | romance tips

Health benefits with daily romance

romance tips, romance and relationship tips, romance tips telugu, romance health benefits, husband wife romance tips, romanceual body parts, romanceual feelings, women romanceual parts

health benefits with daily romance : According to the latest researches sceintists saying that we can get lot of health benefits by participating in romance daily.

రోజూ శృంగారంలో పాల్గొంటే కలిగే ఆరోగ్య లాభాలు..

Posted: 04/06/2015 04:21 PM IST
Health benefits with daily romance

ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ప్రతీజంటా నిత్యం పనిలో నిమగ్నమవడం వల్ల తమ వ్యక్తిగత, శృంగార జీవితాన్ని అంతగా ఆస్వాదించలేకపోతున్నారు. చాలామంది జంటలు వివాహమైన కొత్తల్లో మినహా మిగిలిన రోజుల్లో సెక్స్‌లో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేయడం వల్ల భార్యాభర్తలిద్దరిలోనూ సెక్స్ కోర్కెలు క్షీణిస్తూ వస్తాయి. తద్వారా ఇద్దరు శృంగారంలో పాల్గొనేందుకు అంతగా ఆసక్తి చూపలేరు. దీంతో ఇద్దరిమధ్యా గొడవలు, విభేదాలు రావడంతోపాటు అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువవుతాయి. ఇలా కాకుండా ప్రతిరోజూ సెక్సులో పాల్గొంటే.. ఇద్దరూ సంతోషంగా కలిసిమెలిసి వుండటంతోపాటు ఆరోగ్యంగా వుండవచ్చునని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

ప్రతి రోజూ భార్య లేదా ప్రియురాలితో సెక్స్‌ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, హాయిగా నిద్రపోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నాడీ, రక్త ప్రసరణ వ్యవస్థతోపాటు.. గుండె పనితీరు మెరుగు పడుతుందని తాజాగా అధ్యయనంలో తేలింది. ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొనక పోయినా... వారానికి రెండు సార్లు సెక్స్‌లో పాల్గొంటే గుండె పనితీరు బాగుంటుందని సెక్స్ నిపుణులు తమ అధ్యయనాల ద్వారా వెల్లడిస్తున్నారు. అలా కాకుండా నెలకు కేవలం ఒకసారి సెక్స్‌లో పాల్గొంటే.. అటువంటివారు గుండె సంబంధిత వ్యాధులకు ముఖ్యంగా గుండెపోటు వంటి వాటికి లోనుకావాల్సి వస్తుందని ఈ అధ్యయనంలో తేలింది.

అలాగే.. శరీరంలో రోగ నిరోధకశక్తి పెరిగేందుకు సెక్స్ దోహదపడుతుందని మరో పరిశోధనలో తేలింది. సాధారణంగా వచ్చే జ్వరం, దగ్గు వంటి చిరుజబ్బుల నుంచి సెక్స్ ఉపశమనం కలిగించడంతోపాటు శరీరాన్ని గట్టిగా దృఢంగా ఉంచుతుంది. కుటుంబ సమస్యల వల్ల ఏర్పడే మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. సాధారణంగా సంతోషంగా ఉండే వారి కంటే.. ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొంటూ సుఖమయ దాంపత్య జీవితాన్ని అనుభవిస్తున్నవారు మరింత సంతోషంగా, ఉల్లాసంగా ఉంటున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : romance tips telugu  romance and relationship tips  romance health benefits  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more

Today on Telugu Wishesh