Rohit Sharma, Ritika welcome their first baby రోహిత్ శర్మ ఇంట లక్ష్మీ కటాక్షం.. తల్లిదండ్రులైన దంపతులు..

Rohit sharma blessed with a baby girl to miss scg test

Rohit Sharma, Ritika Sajdeh, Baby girl, Child, Limited-overs deputy, India tour of Australia 2018, India vs Australia, sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

India’s limited-overs deputy captain Rohit Sharma and wife Ritika Sajdeh have been blessed with a baby girl.

రోహిత్ శర్మ ఇంట లక్ష్మీ కటాక్షం.. తల్లిదండ్రులైన దంపతులు..

Posted: 12/31/2018 12:39 PM IST
Rohit sharma blessed with a baby girl to miss scg test

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శ‌ర్మ ఇంట లక్ష్మీ కటాక్షింది. టీమిండియా ఓపెనర్ కు ఆయన భార్య రితికా ఒకరోజు ముందుగానే జీవితాన్ని మర్చే అరుదైన, అందమైన న్యూఇయర్ గిప్ట్ ను అందించింది. ఏంటీ విషయం అంటున్నారా..? రోహిత్ శర్మను రితికా తండ్రిని చేసింది. ఈ జంట తమ తొలిబిడ్డకు తల్లిదండ్రులయ్యారు. బిసిసిఐకి చెందిన ఓ అధికారి ఈ విషయాన్ని నిర్థారించారు. దీంతో ఆస్ట్రేలియాతో జ‌రుగ‌నున్న నాలుగో టెస్ట్‌కు రోహిత్ దూరం కానున్నాడు.

ముంబైలోని ఓ అసుపత్రిలో రితికా పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. సొహైల్ ఖాన్ భార్య, రితికాకు బంధువు అయిన సీమా ఖాన్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ విష‌యాన్ని పోస్ట్ చేశారు. `రోహిత్ దంప‌తుల‌కు ఆడ‌బిడ్డ జ‌న్మించింది` అంటూ సీమా సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. అయితే రోహిత్ ఇప్ప‌టివ‌ర‌కు ఈ విష‌యాన్ని అధికారికంగా ధ్రువీక‌రించ‌లేదు. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రోహిత్ ప్ర‌స‌వ స‌మ‌యంలో భార్య ప‌క్క‌న ఉండేందుకు భార‌త్ ప‌య‌న‌మ‌య్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles