For cricket sachin tendulkar is maradona and pele put together

sachin tendulkar, maradona, pele, allan donald, cricket, india v australia 2012-13

Allan Donald said whenever he is asked about the greatest in the game, the first name that comes to his mind is Sachin Tendulkar

For cricket Sachin Tendulkar is Maradona and Pele put together.png

Posted: 03/11/2013 08:33 PM IST
For cricket sachin tendulkar is maradona and pele put together

Donaldక్రికెట్‌లో సచిన్ విఖ్యాత బ్యాట్స్‌మెన్ అని దక్షిణాఫ్రికా బౌలింగ్ దిగ్గజం అలెన్ డొనాల్డ్ కితాబిచ్చారు. ఫుట్‌బాల్ దిగ్గజాలు పీలే, మారడోనాలను కలిపితే వచ్చే స్థాయి క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్‌కు ఉందని ఈ సఫారీ మాజీ పేసర్ ఆకాశానికెత్తారు. ‘సచిన్ -క్రికెటర్ ఆఫ్ ది సెంచరీ’ అనే పుస్తకంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘సచిన్ లేని క్రికెట్‌ను ఊహించలేం. అతను రిటైరైతే ఆట కళ తప్పుతుంది. నా దృష్టిలో అతనో విశిష్ట క్రికెటర్. అంచనాలకందని బ్యాట్స్‌మన్. క్రికెట్లో గ్రేటెస్ట్ ఆటగాడెవరంటే... ఠక్కున వచ్చే సమాధానం సచిన్. ఇందులో రెండో పేరుకు ఆస్కారమే లేదు’ అని 46 ఏళ్ల సఫారీ దిగ్గజం పేర్కొన్నారు. భారత మాస్టర్ బ్యాట్స్‌మన్ తనకు 1995 నుంచి తెలుసన్నారు. అప్పట్లో అతను కౌంటీల్లో యార్క్‌షైర్‌కు ఆడుతుండగా తన తాత పరిచయం చేశాడని చెప్పారు.

‘అప్పుడే నా మదిలో అతనో నంబర్‌వన్ ఆటగాడని అనిపించింది. ఇప్పటి వరకు ఆ అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదు’ అని డొనాల్డ్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. మాస్టర్‌ను ఎదుర్కోవాలంటే అనుభవం, టెక్నిక్ ఉంటే సరిపోదని... చక్కని వైవిధ్యమున్న బంతులేస్తేనే ఫలితం రాబట్టగలమని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kohli 133 in cb series voted as 2012 best odi effort
Karnataka bulldozers beat telugu warriors  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more