Kohli 133 in cb series voted as 2012 best odi effort

Virat Kohli, CB series, best ODI effort, India vs Sri Lanka, Kevin Pietersen, Vernon Philander

India middle-order batsman Virat Kohli's knock of 133 in the CB series against Sri Lanka has been voted the top.

Kohli 133 in CB series voted as 2012 best ODI effort.png

Posted: 03/12/2013 07:58 PM IST
Kohli 133 in cb series voted as 2012 best odi effort

virat kohliభారత స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ కి మరో అవార్డు దక్కింది. గతంలో ఎన్నో అవార్డులు గెల్చుకున్న ఇతను తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో తాజాగా ప్రకటించిన ఈ అవార్డుల్లో బెస్ట్ వన్డే బ్యాట్స్‌మన్ అవార్డును కోహ్లీ గెలుచుకున్నాడు. సీబీ సిరీస్ లో శ్రీలంక పై 133 పరుగులు చేసి జట్టును గెలిపించినందుకు గాను ఈ అవార్డు దక్కింది. ఇక ఉత్తమ బ్యాట్స్ మెన్ గా కెవిన్ పీటర్సన్, ఉత్తమ బౌలర్ గా వెర్నాన్ ఫిలాండ్ లు అవార్డులు దక్కించుకున్నారు. వన్డే బౌలర్ అవార్డును లంకకు చెందిన ఫెర్నాండెజ్ గెలుచుకున్నాడు. ఇక టి-20 అవార్డుల్లో.. ప్రపంచకప్ ఫైనల్లో మార్లోన్ శామ్యూల్స్ బ్యాటింగ్ ప్రదర్శనకు, ఇదే టోర్నీలో లసిత్ మలింగ బౌలింగ్ ప్రదర్శనకు అవార్డులు దక్కాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Watson may quit tests
For cricket sachin tendulkar is maradona and pele put together  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more