The Benefits Of Panchanga Sravanam | Hindu Dharmam | Ugadi Festival

Panchanga sravanam benefits hindu dharmam

Panchanga Sravanam, Panchanga Sravanam benefits, Panchanga Sravanam 2015, Panchanga Sravanam 2016, hindu dharmam, ugadi festival, ugadi benefits

Panchanga Sravanam Benefits Hindu Dharmam : The Benefits Of Panchanga Sravanam Which Is Held On Ugadi Festival Day.

పంచాంగశ్రవణంతో కలిగే ఫలితాలేంటో తెలుసా..?

Posted: 08/12/2015 07:05 PM IST
Panchanga sravanam benefits hindu dharmam

ఉగాది పర్వదినాన ప్రారంభమయ్యే తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా పంచాంగశ్రవణం చేస్తారు. ‘తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం’ వంటి ఐదు అంగాలను వివరించే పంచాంగశ్రవణం దేవాలయాల్లో జరుగుతుంది. దీనివల్ల ప్రతి మానవుడు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు, తొందరపాటు చర్యలకు పాల్పడకుండా వుండేలా జాగ్రత్త పడతాడు. అంతేకాదు.. ఈ పంచాంగశ్రవణం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటంటే...

* సూర్యుడివల్ల శౌర్యము, తేజస్సు
* చంద్రునివల్ల వైభవం
* అంగారకునివల్ల సర్వమంగళములు
* బుధునివల్ల బుద్ధి వికాసము
* గురునివల్ల గురుకృప, జ్ఞానము
* శుక్రునివల్ల సుఖములు
* శనివల్ల దుఃఖరాహిత్యము
* రాహువువల్ల బాహుబలము
* కేతువువల్ల కులవృద్ధి కలుగుతాయి.

పంచాంగశ్రవణం చేసే సమయంలో ‘పంచాంగాలను’ స్మరించడం కింది శుభఫలితాలు కలుగుతాయి.

- తిథి సంపదలను ప్రసాదిస్తుంది.
- వారం ఆయుష్షును పెంపొందిస్తుంది.
- నక్షత్రం పాపాలను తొలగిస్తుంది.
- యోగం వ్యాధులను పోగొడుతుంది.
- కరణం కార్యసిద్ధి కలుగ చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Panchanga Sravanam  Ugadi festivals  

Other Articles

  • Secret behind indian style namasthe

    ‘నమస్కారం’లో వున్న పరమార్థం ఏంటో తెలుసా..?

    Nov 17 | ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఒకరినొకరు నమస్కరించుకోవడం భారతీయ సంస్కారం. ఇలా పలకరించుకునే పద్ధతి ఒక్కొక్క జాతిలో ఒక్కో విధంగా వుంటుంది. అవి.. వారివారి సంస్కృతీసంప్రదాయాలు, నాగరికతపై ఆధారపడి వుంటుంది. అయితే.. ఈ పలకరింపులన్నింటిలో భారతీయులది... Read more

  • Flowers importance in hindu puja

    పూజావేళల్లో పుష్పాలు ఎందుకు వినియోగిస్తారు..?

    Nov 10 | ఏ దేవునికైనా సరే.. పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీనకాలం నుంచి ఆచారంగా మారిపోయింది. అయితే.. ఈ పుష్పాలు కచ్చితంగా ఎందుకు వినియోగించాలి..? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..? అనే విషయాలు చాలామందికి... Read more

  • Reason behind why devotees bow in the back of the temple

    గుడివెనుక భాగాన్ని ఎందుకు మొక్కుతారో తెలుసా?

    Nov 05 | గుడికి వెళ్లిన భక్తులు చాలామంది గుడివెనకున్న భాగాన్ని సైతం మొక్కుతుంటారు. ఇలా ఒక్క దేవాలయంలోనే కాదు.. ప్రతిఒక్క ఆలయంలోనూ భక్తులందరూ ఆచరిస్తారు. అయితే.. ఇలా చేయడం వెనుకగల కారణాలు చాలామందికి తెలిసి వుండదు. ఏదో... Read more

  • The importance of meditation according to hinduism

    తపస్సు చేయడం వల్ల కలిగే ఫలితమేంటి?

    Oct 16 | పూర్వకాలంలో ఋషులు ఎక్కువకాలం ధ్యానంలోనే గడిపేవారు. అంటే తపస్సు చేస్తుండేవారు. ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రశాంత వాతావరణంలో కూర్చొని, దేవుడి నామాన్ని స్మరిస్తూ నిరంతర ధ్యానంలోనే వుండేవారు. ఇంతకీ ఈ తపస్సు వల్ల... Read more

  • Why devotees ring bell in temples hindu dharmalu mythological stories

    ఆలయంలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా?

    Oct 09 | సాధారణంగా అన్ని దేవాలయాలలో ప్రవేశద్వారానికి దగ్గర పైకప్పు నుంచీ ఒకటి లేదా ఎక్కువ గంటలు వ్రేలాడ దీయబడి ఉంటాయి. భక్తుడు ఆలయంలోకి వెళ్ళగానే గంట మ్రోగించి ఆ తరువాతనే భగవంతుని దర్శనానికి, ప్రార్ధనలకి ఉపక్రమిస్తాడు.... Read more