ప్రతి వంటకానికి రుచితో పాటు సువాసనను అందించే వెల్లుల్లిని నిత్యం తీసుకోవడం మంచిది. దీనిలో ఉండే మినరల్స్ బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్లపై పోరాడేలా చేస్తాయి. తద్వారా ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా వుంటారు. ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతూ వుంటుంది.