కెరోటిన్
రోగ నిరోధక శక్తిని పెంచే ఈ పోషకం క్యారెట్ లో పుష్కలంగా వుంటుంది. అందుకే.. తాజాగా వుండే క్యారెట్స్ ను తరచూ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. ఈ క్యారెట్ కంటికి కూడా ఎంతో శ్రేయస్కరం. నిత్యం అరకప్పు తాజా క్యారెట్‌ను తీసుకోవడం వల్ల ఇందులో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ బి6లు యాంటీ ఆక్సిడెంట్లను ఉత్తేజపరుస్తాయి.