ఫిష్
చేపల్లో పోషక పదార్ధాలు - మాంసకృత్తులు, విటమిన్ ఎ, విటమిన్ డి, ఫాస్ఫరస్, ఇతర ఖనిజములు పుష్కలంగా ఉంటాయి. మంచి రుచిగా ఉండే చేపల మాంసం తేలికగా జీర్ణమవుతుంది. రోజూ చేపలను తినడం ద్వారా అనేక హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. చిన్న పిల్లల్లో ఆస్తమా నుండి పెద్దల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ వరకూ అన్ని రకాల జబ్బులను నివారించవచ్చు. ఈ లోఫ్యాట్ చేపలను డైలీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా కొన్ని పౌండ్ల బరువు తగ్గించుకోవచ్చు.