సేంద్రీయంకాని పండ్లు (Non-organic fruits)
ఇటువంటి పదార్థాల్లో అత్యంత హానికరమైన అట్రాజైన్, థియోడికార్బ్, ఆర్గానోఫాస్ఫేట్స్ లతోపాటు ఎక్కువ మోతాదులో నైట్రోజన్ ఫర్టిలైజర్స్ వుంటాయి. ఇవి శరీరంలో తమ ప్రభావం చూపి, అవయవాలను నాశనం చేస్తాయి. కాబట్టి సేంద్రీయంకాని పండ్లను తరుచూ తీసుకుంటే.. మనకు తెలియకుండానే క్యాన్సర్ వ్యాధికి బలైపోతాము.