కృత్రిమ తీపిపదార్థాలు (Artificial Sweeteners)
ఇటువంటి పదర్థాలు అంటే సోడా, కాఫీ, ఇతర తీపిపదార్థాలు ఎక్కువగా తినడం వల్ల శరీర బరువుతోపాటు చక్కెర స్థాయిలు తగ్గుతాయని కొంతమంది భావిస్తారు. కానీ అసలు విషయం ఏమిటంటే.. ఇవి తరచూ తీసుకుంటే శరీర బరువు మరింత రెట్టింపు అవుతుంది. ఫలితంగా కొలెస్టిరాల్ శాతం పెరిగి, బ్లడ్ ప్లెజర్ లేదా బ్లడ్ క్యాన్సర్ వ్యాధులు వస్తాయి.