అమెరికాలో నిర్వహించిన పరిశోధనల ప్రకారం.. ప్రతిరోజూ 30 శాతం కంటే తక్కువగా మందుసేవించే మహిళలు పోస్ట్ మినోపాజల్ (postmenopausal) తో బాధపడుతున్నారని తెలిసింది. నిజానికి ఆల్కహాల్ ను ప్రతిరోజూ సేవిస్తే క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుందని ఎప్పుడో నిర్ధారించారు కూడా!