• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>పరిశుభ్రతక

Full Screen
1/10
Auto Play
slow fast
the clean countries | స్విట్జర్లాండ్ | Photo of 0 | the beautiful countries
img

స్విట్జర్లాండ్

ఈ దేశంలోని ప్రతిఒక్క ప్రాంతం ఎంతో పారిశుధ్యంగా వుంటుంది. ఇక్కడ నిత్యం పరిశుభ్రత కార్యక్రమాలు జరుగుతూనే వుంటాయి. ఒకవేళ ఇక్కడ అనవసరమైన వస్తులను రహదారులపై పడివేస్తే.. అప్పటికప్పుడే ఫైన్ వేసేస్తారు.
  • PREVIOUS SLIDESHOWS

    దెయ్యాలు ఎక్కువగా బసచేస్తున్న హోటళ్లు!

    దెయ్యాలు ఎ

  • NEXT SLIDESHOWS

    అత్యంత భయంకరమైన రైల్వే స్టేషన్లు..

    అత్యంత భయం

Share on Facebook
  • స్విట్జర్లాండ్
  • స్వీడెన్
  • స్పెయిన్
  • సింగపూర్
  • నార్వే
  • లక్సెంబర్గ్
  • జర్మనీ
  • చెక్ రిపబ్లిక్
  • ఆస్ట్రియా
  • ఆస్ట్రేలియా
Tags  :    the clean countries  the wealth countries  the beautiful countries  the colorful countries  the business countries  worlds best countries  
Home > Slideshows > World > పరిశుభ్రతకు ఆనవాళ్లు.. ఆ దేశాలు..

RELATED SLIDESHOWS

  • దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
    దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
  • భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
    భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
  • ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
    ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
Previous Next
  • ఈ దేశంలోని ప్రతిఒక్క ప్రాంతం ఎంతో పారిశుధ్యంగా వుంటుంది. ఇక్కడ నిత్యం పరిశుభ్రత కార్యక్రమాలు జరుగుతూనే వుంటాయి. ఒకవేళ ఇక్కడ అనవసరమైన వస్తులను రహదారులపై పడివేస్తే.. అప్పటికప్పుడే ఫైన్ వేసేస్తారు.
  • ఈ దేశంలో రహదారుల్లోగానీ, పార్కుల్లోగానీ, ఇతర చోట్లలో ఎక్కడైనా గానీ ఎంతో పరిశుభ్రతగా వుంటాయి. ఈ దేశంలోని అన్ని ప్రాంతాలు పర్యాటకుల్ని బాగానే ఆకర్షిస్తాయి.
  • రంగురంగులతో ఎంతో అందంగా కనువిందు చేసే దేశం. ఇక్కడ పరిశుభ్రత కార్యక్రమాలు ఎల్లవేళలా నిర్వహించడంతో ఎంతో అందంగా కనులపండుగగా కనిపిస్తుంది.
  • ప్రపంచంలోకెల్లా అత్యంత పరిశుభ్రతగల ప్రదేశంగా ఇది ఎప్పుడో రికార్డుల్లోకెక్కేసింది. ఈ ప్రాంతంలోని రహదారుల్లో ఎక్కడైనా గానీ.. చెత్తకుండీలు ఒక్కటికూడా కనిపించవు. ఒకవేళ వున్నా.. అవికూడా ఎంతో క్లీన్ గా వుంటాయి.
  • చుట్టూ నీటితో కప్పబడి వున్న ఈ దేశంలో ఆ నీళ్లు సైతం ఎంతో శుభ్రంగా వుంటాయంటే ఇక దేశం కూడా ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరముండదు.
  • ఈ ప్రదేశంలోని ప్రతిఒక్క గల్లీల్లో చెత్తకుండీలు వుంటాయి. అయితే అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తారు.
  • ప్రపంచ వ్యాపారరంగంలో ముందుకు దూసుకెళ్తున్న ఈ దేశం.. పరిశుభ్రతలోనూ ప్రపంచపటంలో ప్రత్యేకస్థానాన్ని ఏర్పరుచుకుంది. ఇక్కడ నివసించేవాళ్లంతా కూడా అక్కడి నియమాలనుసారం శుభ్రతను పాటిస్తారు.
  • ఈ దేశంలో నిత్యం మంచు కురుస్తున్నప్పటికీ.. అక్కడి పరిశుభ్రత కార్యక్రమాల దృష్ట్యా ఎంతో క్లీన్ గా వుంటుంది. ఇక్కడ ప్రభుత్వ చట్టాలు కూడా ఎంతో కఠినంగా వుంటాయి.
  • పచ్చని వాతావరణం మధ్య వుండే ఇక్కడి ప్రదేశాలన్నీ ఎంతో అందంగా, పరిశుభ్రంగా వుంటాయి. ఇక్కడ పారిశుద్ధ విషయంలో చట్టాలు ఎంతో కఠినంగా వుంటాయి.
  • ఈ దేశంలో పరిశుభ్రతకు సంబంధించి ప్రత్యేక చట్టాలు అమలులో వుంటాయి. వాటి విరుద్ధంగా నడుచుకుంటే.. డైరెక్ట్ జైలుకు లేదా భారీ జరిమానా కట్టాల్సి వుంటుంది. అంతెందుకు.. ఎక్కడైనా ఉమ్మేస్తే అంతే సంగతులు!
More FromWorld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.