కత్రినా కైఫ్
సల్మాన్ ఖాన్ తో కొన్నాళ్ల వరకు ప్రేమాయణం నడిపి, విడిపోయిన ఈ అందాల తార... ధూమ్ 3 సినిమాలో తన పొడుగు కాళ్లను ప్రదర్శిస్తూ ప్రేక్షకులకు మత్తెక్కించింది. నాలుగు సంవత్సరాల నుంచి బాలీవుడ్ సెక్సీ భామలలో టాప్ లిస్ట్ లోనే కొనసాగుతున్న ఈ సెక్సీ స్టార్... అంగఅంగాలను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.