ఆలియా భట్
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత - దర్శకుడు మహేష్ భట్ కూతురయిన ఆలియా భట్ కు కూడా సినీ పరిశ్రమలో తన స్థానాన్ని పదిలం చేసుకోవడం కోసం తన అందాలను ప్రదర్శించక తప్పలేదు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్ తెరకు పరిచయమై ఈ సెక్సీ భామ... ఒక మ్యాగజైన్ కు టాప్ లెస్ ఫోటో షూట్ ఇచ్చి అందరినీ తనవైపు ఆకట్టుకుంది.
సినిమాలలో కూడా సాధ్యమైనంతవరకు తన అంగఅంగాలను ప్రదర్శిస్తూ, లిప్ లాక్ - బెడ్ రూమ్ వంటి సీన్లలోసైతం నటిస్తోంది. ప్రస్తుతం తాను నటిస్తున్న హమ్టీ శర్మాకి దుల్హనియా సినిమాలో కూడా తన అందాలను ప్రదర్శించడంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఆ సినిమాకు సంబంధించిన ‘‘సాటర్ డే సాటర్ డే’’ అనే పాటలో ప్యాంటు వేసుకోకుండా తన సెక్సీ కాళ్లను చూపిస్తూ పోజులిచ్చింది. దీనిని చూసిన ప్రతిఒక్కరు.. కేవలం పాటలోనే ఇంత సెక్సీగా వుంటే.. ఇక సినిమా మొత్తం మీద ఎటువంటి అంగప్రదర్శన చేసిందోనని చెవులు కొరుక్కుంటున్నారు.