• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>ఆరడుగుల హా

Full Screen
6/10
Auto Play
slow fast
 |  | ఇలియానా డిక్రూస్ | Photo of 0
img

ఇలియానా డిక్రూస్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్నాళ్ల వరకు తనదైన ముద్ర వేసుకున్న ఈ గోవా బ్యూటీ... బాలీవుడ్ లోకి ప్రవేశించి తన అందచందాలను ప్రదర్శిస్తోంది. తెలుగు సినిమాల్లో లిప్ లాక్, బికినీలు ధరించుకోవడానికి ఒప్పుకోని ఈ సుందరి... బాలీవుడ్ లో బెడ్ రూమ్ సీన్లకు సైతం నటించడానికి ఒప్పుకుంది. తాజాగా ఆమె నటించిన ‘‘మై తేరా హీరో’’ సినిమాలో కూడా వరుణ్ ధావన్ తో లిప్ లాక్ లో నటించిన ఈమె... సాధ్యమైనంతవరకు అందాలను ప్రదర్శిస్తూ తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.
  • PREVIOUS SLIDESHOWS

    Terror strikes America blasts at Boston marathon

    Terror strikes America blasts

  • NEXT SLIDESHOWS

    సంచనాలను సృష్టించిన టాప్ మ్యాగజైన్స్

    సంచనాలను స

Share on Facebook
  • ప్రియాంకా చోప్రా
  • కత్రినా కైఫ్
  • కరీనా కపూర్
  • కంగనా రనౌత్
  • జాక్వెలిన్ ఫెర్నాండెజ్
  • ఇలియానా డిక్రూస్
  • ఇషా గుప్తా
  • దీపికా పదుకొనె
  • బిపాషా బసు
  • ఆలియా భట్
Tags  :    Slideshows  Day in today slideshows  Sport Slideshows  Political Slideshows  Technology Slideshows  Travel Slideshows  Event  
Home > Slideshows > Entertainment > ఆరడుగుల హాట్ భామల అందాలు

RELATED SLIDESHOWS

  • 2015లో హైప్ క్రియేట్ చేసి డీలాపడ్డ టాప్ తెలుగు సినిమాలు
    2015లో హైప్ క్రియేట్ చేసి డీలాపడ్డ టాప్ తెలుగు సినిమాలు
  • ఈ ముద్దుగుమ్మలు ఎంత తీసుకుంటున్నారంటే..
    ఈ ముద్దుగుమ్మలు ఎంత తీసుకుంటున్నారంటే..
  • రాజకీయాల్లో ప్రవేశించిన తెలుగు స్టార్స్
    రాజకీయాల్లో ప్రవేశించిన తెలుగు స్టార్స్
  • లేడీ గెటప్ లో నటించిన యాక్టర్స్
    లేడీ గెటప్ లో నటించిన యాక్టర్స్
Previous Next
  • బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా ప్రత్యేక గీతాలతో తన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ మూడుపదుల సుందరీ... అందాలను ప్రదర్శించడంలో ఏమాత్రం వెనుకాడదు. ఈమె నటించిన దాదాపు అన్నీ చిత్రాలలో తన పొడుగు కాళ్లను చూపించి, అందరినీ మత్తెక్కించేసింది. దోస్తానా 2 సినిమాలో బికినీ ధరించి తన అందాలను కనువిందు చేయించిన ఈ భామ... తాను పాడి, నృత్యించిన ప్రత్యేక గీతాల్లో కూడా తన సెక్సీ కాళ్లను ప్రదర్శించి, పట్టపగలే ప్రేక్షకులను చుక్కలు కనిపించేలా దర్శనం ఇచ్చింది.
  • సల్మాన్ ఖాన్ తో కొన్నాళ్ల వరకు ప్రేమాయణం నడిపి, విడిపోయిన ఈ అందాల తార... ధూమ్ 3 సినిమాలో తన పొడుగు కాళ్లను ప్రదర్శిస్తూ ప్రేక్షకులకు మత్తెక్కించింది. నాలుగు సంవత్సరాల నుంచి బాలీవుడ్ సెక్సీ భామలలో టాప్ లిస్ట్ లోనే కొనసాగుతున్న ఈ సెక్సీ స్టార్... అంగఅంగాలను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
  • జీరో సైజ్ అందాలతో మొత్తం బాలీవుడ్ నే షేక్ చేయించిన కరీనా కపూర్ కూడా మూడుపదుల వయసు దాటి, పెళ్లి అయినప్పటికీ... తన అందాలను ప్రదర్శిస్తూనే జనాలను ఆకట్టుకుని పడేస్తోంది. ఏ ఫంక్షన్లో అయినాగానీ కేవలం టాప్ మాత్రమే ధరించి కాళ్ల ప్రదర్శన చేస్తూ దర్శనమిస్తోంది. హీరోయిన్ సినిమాలో తన ఛార్మింగ్ అందాలను నలుగురికి పంచిపెట్టిన ఈ అమ్మడు... బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజిని క్రియేట్ చేసుకుంది.
  • చాలావరకు తారలు కెమెరాలకు దూరంగా వుండాలనే ఆలోచిస్తుంటారు. కానీ అదే అదునుగా భావించి కొన్ని తారలు తమ సెక్సీ అందాలను ప్రదర్శిస్తూ జనాలను మత్తెక్కించేస్తారు. అటువంటి వారిలో టాప్ లిస్ట్ లోనే టాప్ ప్లేస్ లో వుంది ఈ క్రిష్ 3 యాక్ట్రెస్. కేవలం ఫోటోషూట్ ల కోసమే కాదు... తన సాధారణ జీవితంలో కూడా కంగనా చాలావరకు పొట్టి బట్టలు మాత్రమే ధరించుకుని వుంటుందని పేర్కొంది. అవకాశం దొరికినప్పుడల్లా చిన్నచిన్న డ్రెస్సులు వేసుకుని లో అందాలను సైతం ప్రేక్షకులను దర్శనమిచ్చి సంతృప్తి పరుస్తూ వుంటుంది ఈ తార.
  • శ్రీలంకన్ భామ అయిన జాక్వెలిన్ కూడా మర్డర్ 2 సినిమాతో తనలో వున్న వేడితనాన్ని ప్రదర్శించి, కుర్రకారులకు నిద్రలేకుండా చేసిపారేసింది. ప్రతి ఒక్క సినిమాలో రకరకాల పద్ధతులను అనుసరించి, ప్రేక్షకులను ఆకర్షించుకునేందుకు పొట్టిపొట్టి డ్రెస్సులను ధరిస్తూ వస్తోంది. తాజాగా ఈమె నటించిన కిక్ సినిమా ట్రైలర్ లో కూడా రంగురంగుల కలిగిన పొట్టి వస్త్రాలతో అంగాలను ప్రదర్శిస్తూ కనువిందు చేసింది. మునుపెన్నడూ లేని విధంగా తన అందాలను ప్రదర్శిస్తూ కిక్ సినిమాలానే అందరినీ మత్తెక్కిస్తుందని ఆ సినిమా యూనిట్ సభ్యులు చెప్పుకుంటున్నారు.
  • తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్నాళ్ల వరకు తనదైన ముద్ర వేసుకున్న ఈ గోవా బ్యూటీ... బాలీవుడ్ లోకి ప్రవేశించి తన అందచందాలను ప్రదర్శిస్తోంది. తెలుగు సినిమాల్లో లిప్ లాక్, బికినీలు ధరించుకోవడానికి ఒప్పుకోని ఈ సుందరి... బాలీవుడ్ లో బెడ్ రూమ్ సీన్లకు సైతం నటించడానికి ఒప్పుకుంది. తాజాగా ఆమె నటించిన ‘‘మై తేరా హీరో’’ సినిమాలో కూడా వరుణ్ ధావన్ తో లిప్ లాక్ లో నటించిన ఈమె... సాధ్యమైనంతవరకు అందాలను ప్రదర్శిస్తూ తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.
  • ఇమ్రాన్ హష్మీతో లిప్ లాక్, బెడ్ రూమ్ వంటి సీన్లలో బాగా రక్తి కట్టించిన ఇషా గుప్తా... తన తాజా సినిమా హమ్ షకల్స్ లో కూడా అదే తరహా ప్రేక్షకులను మత్తెక్కించేవిధంగా అందాలను ప్రదర్శించింది. ఈ సినిమాలో బికినీ వేసుకున్న ఈ భామ అందాల గురించి ఘాటుఘాటుగా చర్చలు మొదలయ్యాయి. అంగఅంగాలను విభజిస్తూ ఆమె పొడుగు కాళ్ల గురించి ప్రత్యేకించి ప్రతిఒక్కరు చెప్పుకుంటున్నారు. డస్కీగా కనిపించే ఈ అందాల తార... బికినీ అందాలతో కుర్రకారును మత్తెక్కించేందుకు సన్నద్ధమవుతోంది.
  • వరుస విజయాలతో సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్ భామల టాప్ లిస్ట్ లో చేరిపోయిన దీపికా పదుకొనె కూడా తన పొడుగు కాళ్లతో అందరినీ టెంప్ట్ చేస్తోంది. యే జవానీ హై దివానీ సినిమాలో డస్కీగా తన పొడుగు కాళ్ల అందాలను చూపించిన ఈ భామ... అదే పద్ధతిని కంటిన్యూ చేస్తూ రామ్ లీలా సినిమాలో సెక్సీగా అలరించింది. తాజాగా ఈమె ఇచ్చిన ఫోటోషూట్ ను చూసిన జనాలు కూడా ఈమె అందాలకు ఫిదా అయిపోతున్నారు. పొడుగుకాళ్ల తారలలో ఈమె తన ప్రత్యేక స్థానాన్ని పదిలం చేసుకుంది.
  • ఏదో ఒక కాంట్రవర్సీస్ లేద రూమర్స్ వార్తలతో నిత్యం వార్తల్లో మునిగితేలే బిపాషా బసు... తన బాడీని సెక్సీగా వుంచుకునేందుకు ప్రతిరోజూ జిమ్ కు వెళుతుంటుంది. వయసు మీద పడుతున్నప్పటికీ తన అందాలను చెదరనీయకుండా యుక్త వయస్సులో వున్న కుర్రాకారులను తనవైపుకు ఆకట్టుకుంటోంది. మొదట ఈమె నటించిన జిస్మ్, రాజ్ వంటి చిత్రాల్లో బెడ్ రూమ్ సీన్లలో దర్శనమిచ్చి టాప్ లిస్ట్ లో చేరిపోయింది. ఇప్పటికీ అదేవిధంగా తన అందాలను ప్రదర్శిస్తూ తన పొడుగుకాళ్లతో కిరాక్ తెప్పించేలా దర్శనమిస్తోంది.
  • బాలీవుడ్ ప్రముఖ నిర్మాత - దర్శకుడు మహేష్ భట్ కూతురయిన ఆలియా భట్ కు కూడా సినీ పరిశ్రమలో తన స్థానాన్ని పదిలం చేసుకోవడం కోసం తన అందాలను ప్రదర్శించక తప్పలేదు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్ తెరకు పరిచయమై ఈ సెక్సీ భామ... ఒక మ్యాగజైన్ కు టాప్ లెస్ ఫోటో షూట్ ఇచ్చి అందరినీ తనవైపు ఆకట్టుకుంది. 
సినిమాలలో కూడా సాధ్యమైనంతవరకు తన అంగఅంగాలను ప్రదర్శిస్తూ, లిప్ లాక్ - బెడ్ రూమ్ వంటి సీన్లలోసైతం నటిస్తోంది. ప్రస్తుతం తాను నటిస్తున్న హమ్టీ శర్మాకి దుల్హనియా సినిమాలో కూడా తన అందాలను ప్రదర్శించడంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఆ సినిమాకు సంబంధించిన ‘‘సాటర్ డే సాటర్ డే’’ అనే పాటలో ప్యాంటు వేసుకోకుండా తన సెక్సీ కాళ్లను చూపిస్తూ పోజులిచ్చింది. దీనిని చూసిన ప్రతిఒక్కరు.. కేవలం పాటలోనే ఇంత సెక్సీగా వుంటే.. ఇక సినిమా మొత్తం మీద ఎటువంటి అంగప్రదర్శన చేసిందోనని చెవులు కొరుక్కుంటున్నారు.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.