ఇషా గుప్తా
ఇమ్రాన్ హష్మీతో లిప్ లాక్, బెడ్ రూమ్ వంటి సీన్లలో బాగా రక్తి కట్టించిన ఇషా గుప్తా... తన తాజా సినిమా హమ్ షకల్స్ లో కూడా అదే తరహా ప్రేక్షకులను మత్తెక్కించేవిధంగా అందాలను ప్రదర్శించింది. ఈ సినిమాలో బికినీ వేసుకున్న ఈ భామ అందాల గురించి ఘాటుఘాటుగా చర్చలు మొదలయ్యాయి. అంగఅంగాలను విభజిస్తూ ఆమె పొడుగు కాళ్ల గురించి ప్రత్యేకించి ప్రతిఒక్కరు చెప్పుకుంటున్నారు. డస్కీగా కనిపించే ఈ అందాల తార... బికినీ అందాలతో కుర్రకారును మత్తెక్కించేందుకు సన్నద్ధమవుతోంది.