కరీనా కపూర్
జీరో సైజ్ అందాలతో మొత్తం బాలీవుడ్ నే షేక్ చేయించిన కరీనా కపూర్ కూడా మూడుపదుల వయసు దాటి, పెళ్లి అయినప్పటికీ... తన అందాలను ప్రదర్శిస్తూనే జనాలను ఆకట్టుకుని పడేస్తోంది. ఏ ఫంక్షన్లో అయినాగానీ కేవలం టాప్ మాత్రమే ధరించి కాళ్ల ప్రదర్శన చేస్తూ దర్శనమిస్తోంది. హీరోయిన్ సినిమాలో తన ఛార్మింగ్ అందాలను నలుగురికి పంచిపెట్టిన ఈ అమ్మడు... బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజిని క్రియేట్ చేసుకుంది.