దీపికా పదుకొనె
వరుస విజయాలతో సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్ భామల టాప్ లిస్ట్ లో చేరిపోయిన దీపికా పదుకొనె కూడా తన పొడుగు కాళ్లతో అందరినీ టెంప్ట్ చేస్తోంది. యే జవానీ హై దివానీ సినిమాలో డస్కీగా తన పొడుగు కాళ్ల అందాలను చూపించిన ఈ భామ... అదే పద్ధతిని కంటిన్యూ చేస్తూ రామ్ లీలా సినిమాలో సెక్సీగా అలరించింది. తాజాగా ఈమె ఇచ్చిన ఫోటోషూట్ ను చూసిన జనాలు కూడా ఈమె అందాలకు ఫిదా అయిపోతున్నారు. పొడుగుకాళ్ల తారలలో ఈమె తన ప్రత్యేక స్థానాన్ని పదిలం చేసుకుంది.